కబీరుదాసు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి 146.184.0.114 (చర్చ) చేసిన మార్పులను, Escarbot వరకు తీసుకువెళ్ళారు |
||
పంక్తి 1:
'''కబీరుదాసు''' భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యాలవలె వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు. ''కబీరుదాసు'' అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. కబీర్ జన్మస్థలం [[కాశి]]. ఈయన క్రీ.శ.[[1399]]లో ఒక నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్ని మహమ్మదీయ దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అమె పరమగయ్యాళి కావటం వలన జీవితముపై విసిగిపోయాడు. ఆకాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకొనేవారు మరియు మూఢాచాఅరాలు విరివిగా వ్యాపించి యుండెడివి. ఇవన్నీ చూసిన కబీరుదాసు ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. కబీరు చదువుకొన్న విద్యాధికుడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు "కబీరు బీజక్". కబీర్ శ్రీరాముని భక్తుడు కావడం విచిత్రం! కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది రామతారక మంత్రోపాసనతో జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్.
|