దొంగ మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
శైలి సవరణలు, విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = దొంగ మొగుడు |
producer = ఎస్. పి. వెంకన్న బాబు|
director = [[ఎ. కోదండరామిరెడ్డి]]|
year = 1987|
released = {{Film date|1987|01|09}}<ref>{{Cite web|title=Chiranjeevi Movie Special Story: ‘దొంగ మొగుడు’ @ 35: బాక్సాఫీస్ మొగుడు! – HiMedia|url=https://hiboxoffice.com/film-news/dongamogudu-35-years/|access-date=2022-02-18|language=en-US}}</ref>|
language = తెలుగు|
production_company studio= [[మహేశ్వరి మూవీస్ ]]|
music = [[కె. చక్రవర్తి]]|
starring = [[చిరంజీవి]],<br>[[రాధిక శరత్‌కుమార్]],<br>[[భానుప్రియ]],<br>[[సుత్తివేలు]]|
|image=Donga Mogudu.jpg
}}
'''దొంగ మొగుడు''' 1987 లో [[ఎ. కోదండరామిరెడ్డి]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో [[చిరంజీవి]], [[మాధవి]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎస్. పి. వెంకన్నబాబు మహేశ్వరి మూవీస్ పతాకంపై నిర్మించాడు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ సినిమా [[యండమూరి వీరేంద్రనాథ్]] రచించిన ''నల్లంచు తెల్లచీర'' అనే నవల ఆధారంగా రూపొందించబడింది. చిరంజీవి ద్విపాత్రాఅభినయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ''బాక్సాఫీస్'' వద్ద ''బ్లాక్ బస్టర్'' గా నమోదైంది.<ref>{{Cite web |url=http://www.tollymasala.com/news/hits-and-flops-of-chiranjeevi |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-08-04 |website= |archive-date=2021-02-09 |archive-url=https://web.archive.org/web/20210209124030/http://www.tollymasala.com/news/hits-and-flops-of-chiranjeevi |url-status=dead }}</ref>
 
== కథ ==
రవితేజ ( [[చిరంజీవి]] ) ఒక వస్త్ర వ్యాపార సంస్థ ఉన్న పారిశ్రామికవేత్త. అతను వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తి. కానీ అతని వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి లేదుఉండదు. అతని భార్య ([[మాధవి]]), ఆమె తల్లి అతన్ని మానసికంగా హింసిస్తూంటారు. అతను తన అందమైన పర్సనల్ అసిస్టెంటు ప్రియంవదకు ( [[భానుప్రియ]] ) దగ్గరౌతాడు. ఇంతలో, అతని ప్రత్యర్థులు వ్యాపారంలో అతని విజయాలను తట్టుకోలేక, అతనిని మరో వ్యాపార ఒప్పందం పొందకుండా ఆపడానికి ప్రణాళిక వేస్తారు. ఈ సందర్భంలో అతను, చిన్నచితకా దొంగతనాలు చేసే నాగరాజు (చిరంజీవి) ను కలుస్తాడుతారసపడతాడు. రవితేజను నాగరాజు రక్షిస్తాడు. వారిద్దరూ తమతమ స్థానాలను మార్పిడి చేసుకోవాలని రవితేజ ప్లాను వేస్తాడు. తద్వారా తన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చని అతడి ఉద్దేశం. నాగరాజు అంగీకరించి, మాధవికి, ఆమె తల్లికి, రవితేజ శత్రువులకూ ఒక పాఠం నేర్పుతాడు. రవితేజ ఈ దొంగ జీవనశైలిలో తాను గడపాల్సిన వింత పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను చిన్న చిన్న దొంగతనాలు చేసే సీత ( [[రాధ|రాధిక]] ) నుగీతను కలుస్తాడు. చివరికి, వారిద్దరూ తమ నిజమైన గుర్తింపులను వెల్లడిస్తారు. సినిమా సంతోషకరంగా ముగుస్తుంది.
 
== తారాగణం ==
* రవితేజగారవితేజ, నాగరాజుగా [[చిరంజీవి]] ద్విపాత్రాభినయం
* ప్రియంవదగా [[భానుప్రియ]]
* లలితగా [[మాధవి]], రవితేజ భార్య
* గీతగా [[రాధిక శరత్‌కుమార్|రాధిక]]
* [[రావు గోపాలరావు]]
* [[గొల్లపూడి మారుతీరావు]]
"https://te.wikipedia.org/wiki/దొంగ_మొగుడు" నుండి వెలికితీశారు