వక్క: కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస మార్పు
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 1:
[[File:A close up of Areca nut.JPG|thumb|Areca nut]]
'''పచ్చి వక్క''' (Betel Nut, Areca Nut) [[అసోం]] ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. [[కొబ్బరి]]చెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది.<ref name="MW_Collegiate">{{Citation |author=Merriam-Webster |authorlink=Merriam-Webster |title=Merriam-Webster's Collegiate Dictionary |publisher=Merriam-Webster |url=http://unabridged.merriam-webster.com/collegiate/ |postscript=. |access-date=2016-05-14 |archive-date=2020-10-10 |archive-url=https://web.archive.org/web/20201010163505/https://unabridged.merriam-webster.com/subscriber/login?redirect_to=%2Fcollegiate%2F |url-status=dead }} Additional information: [[Cognate]]s include [[Kannada]] ''adike/ಅಡಿಕೆ'', [[Malayalam]] ''adakka''/''ataykka'', and [[Tamil language|Tamil]] ''adakkai''.</ref> సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని '''తమోల్''' అని [[అసోం]]లో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను [[అసోం]] ప్రజలు ఉపయోగిస్తారు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/వక్క" నుండి వెలికితీశారు