ముడిఖనిజం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 11:
* వాటిని రాతి భాగాల నుండి సాంకేతికంగా వేరుచేయగలిగి ఉండాలి.
కొన్ని ఖనిజాలు తక్కువ శాతం లేదా వేరుచేయలేని విధంగా కూడా ఉండవచ్చును. విలువ తక్కువగా ఉండే ఖనిజాలను వ్యర్ధపదార్ధాలుగా లెక్కించవచ్చును. ▼
▲కొన్ని ఖనిజాలు తక్కువ శాతం లేదా వేరుచేయలేని విధంగా కూడా ఉండవచ్చును. విలువ తక్కువగా ఉండే ఖనిజాలను వ్యర్ధపదార్ధాలుగా లెక్కించవచ్చును. ఖనిజాలలోని మూలకాల గ్రేడు లేదా సాంధ్రత మరియు వాటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుల మీద ఆ మూలకపు లేదా లోహపు విలువ ఆధారపడి ఉంటుంది.
ఖనిజాలలోని మూలకాలు సాధారణంగా ఆక్సైడ్లు, సల్ఫైడ్లు, సిలికేట్లు మొదలైన రూపాలలో ఉంటాయి. బంగారం వంటి కొన్ని ఉస్కృష్టమైన లోహాలు సమ్మేళనాలుగా కాకుండా లభిస్తాయి.
|