ఆదిత్య 369: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నందమూరి బాలకృష్ణ సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎చిత్రకథ: చిన్న చిన్న అక్షర దోషాలు సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
'''ఆదిత్య 369''', 1991లో విడుదలైన [[తెలుగు సినిమా]].<ref name="పాతికేళ్ల ‘ఆదిత్య 369’">{{cite web|title=పాతికేళ్ల ‘ఆదిత్య 369’|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267578|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 October 2017}}</ref> [[బాక్ టు ఫ్యూచర్]] అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ [[టైం మెషీన్]] నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది.<ref>[http://www.idlebrain.com/nosta/aditya369.html ఐడిల్ బ్రెయిన్‌లో వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20090219002611/http://idlebrain.com/nosta/aditya369.html |date=2009-02-19 }} - రచన: గుడిపూడి శ్రీహరి</ref>
==చిత్రకథ==
1991 లో ప్రొఫెసర్ రాందాస్ అనే శాస్త్రవేత్త తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాలలో కాలంలో ప్రయాణించగలిగే ఒక యంత్రాన్ని తయారు చేయడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటాడు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది పనిచేస్తున్నట్లు కనిపించదు. రాజావర్మ అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వస్తు సంగ్రహాలయాల నుంచి విలువైన వస్తువులు దొంగతనం చేయడం అతని అలవాటు. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. కృష్ణ కుమార్ కి టి.వి.లు తయారు చేసే కంపెనీ ఉంటుంది. అతను రాందాస్ కూతురు హేమను ప్రేమిస్తాడు. ఈమె రాందాస్ కూతురు. ఒకసారి రాజావర్మ మనుషులు [[సాలార్ జంగ్ మ్యూజియం]] నుంచి 16వ శతాబ్దం నాటి విజయనగర సాంరాజ్యానికిసామ్రాజ్యానికి చెందిన విలువైన వజ్రాన్ని దొంగిలించడం కోసం కొంతమంది మనుషుల్నిఒక రాత్రి అక్కడికి పంపిస్తాడువెళతారు. ఆ మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన కిషోర్ అనే కుర్రాడు దొంగతనాన్ని చూస్తాడు. ఆ దొంగలు కిషోర్ వెంటపడగా భవనం పై నుంచి కిందపడబోతున్న అతన్ని కృష్ణ కుమార్ కాపాడతాడు. ఆ దొంగతనం గురించి కిషోర్ అందరికీకృష్ణకుమార్ తో పాటు ఇంకొంతమందికి చెప్పినా ఎవ్వరూ అతని మాటలు నమ్మరు. నిజానికి దొంగలు అక్కడి వజ్రాన్ని దొంగిలించి దాని స్థానంలో నకిలీ వజ్రాన్ని పెట్టి ఉంటారు.
 
కిషోర్ కి హేమ ద్వారా ప్రొఫెసర్ రాందాస్ తయారు చేస్తున్న కాలయంత్రం గురించి తెలుస్తుంది. ఒక రాత్రి అతను ఇంకొంత మంది పిల్లలతో కలిసి ఆ యంత్రంలో చొరబడి, దొంగతనం జరిగిన రాత్రి సమయానికి తిరిగి వెళ్ళాలనుకుంటారు. అదే సమయానికి ఒక దొంగను తరుముతూ వచ్చిన ఒక పోలీసు కూడా అందులో ఇరుక్కుపోతాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమార్, హేమలు కలిసి ఆ పిల్లల్నందరినీ బయటకు తీసుకువస్తారు కానీ వారిద్దరూవారు ముగ్గురూ మాత్రం అందులోనే ఇరుక్కుపోతారు. ఆ యాంత్రం కాలంలో వెనక్కి ప్రయాణించి శ్రీకృష్ణదేవరాయల1526 కాలం నాటిసంవత్సరంలో 1526 వశ్రీకృష్ణదేవరాయల సంవత్సరానికికాలానికి వెళ్ళిపోతుంది.
 
అక్కడ కృష్ణకుమార్ రాయల ఆస్థాన నర్తకి సింహనందినిని దారిదోపిడి దొంగల నుంచి కాపాడతాడు. ఆమె వారికివారిని రాయలవారి సభకు తీసుకుని వెళుతుంది. అక్కడ ఆధునిక దుస్తుల్లో ఉన్న వీరిని చూసి ఆశ్చర్యపోయిన సభికులకు తాము 500 సంవత్సరాల ముందు వాళ్ళమనీ, కాలయంత్రంలో ఇలా వెనక్కి వచ్చామని కృష్ణ కుమార్ చెబుతాడు. రాయలు అతన్ని తమ అతిథిగా గౌరవిస్తాడు. తమ ఆస్థానంలో ఉన్న వజ్రాన్ని, దాని మహిమను గురించి చెబుతాడు. సింహ నందినిసింహనందిని కృష్ణకుమార్ ని మోహించి అతన్ని పెళ్ళి చేసుకోవాలంటుంది. అందుకు కృష్ణకుమార్ అంగీకరించడు. దాంతో అతని మీద నిందలు వేసి అతన్ని బలవంతంగా పెళ్ళి చేసుకోవాలని చూస్తుంది కానీ ఒక నాట్యపోటీలో హేమ ఆమెను ఓడించి రాజాస్థానం నుంచి బహిష్కృతురాలు అవుతుంది. ఎలాగైనా కృష్ణకుమార్ ని శిక్షించాలని పంతం పట్టిన ఆమె సేనాధిపతితో చేతులు కలిసి అతను వజ్రాన్ని దొంగిలించి నట్లుదొంగిలించినట్లు నాటకమాడిస్తుంది. అది రాయలు కళ్ళారా చూసి అతనికి మరణ శిక్ష విధిస్తాడు కానీ అతను ఆ దొంగతనం చేసి ఉండడనిఉంటాడని రాయల మనసు అంగీకరించదు. తన మంత్రి అప్పాజీ సలహాతో ఉరికంబం మీద ఉన్న కృష్ణకుమార్ ను రహస్యంగాచాటు బాణంతోనుంచి బాణం వేసి తప్పిస్తాడు. తర్వాత వెనక్కి వచ్చి కృష్ణకుమార్ పై జరిగిన కుట్రను కళ్లారా చూసిన తెనాలి రామకృష్ణ కవి ద్వారా నిజం తెలుసుకుంటాడు. భటుల నుంచి తప్పించుకున్న కృష్ణకుమార్, హేమ, పోలీసు కలిసి మళ్ళీ కాలయంత్రం ఎక్కేస్తారు.
 
అయితే కాలయంత్రం ఈసారి ప్రస్తుత కాలానికి కాకుండా మరో 500 ఏళ్ళు ముందుకు తీసుకు వెళ్ళిపోతుంది. అప్పటికి మూడో ప్రపంచ యుద్ధం జరిగి అణుబాంబుల తాకిడికి గురై భూమి అంతా నివాసయోగ్యం కాకుండా ఉంటుంది. వారు భూమి మీద రేడియేషన్ పరిస్థితులు తట్టుకోలేకుండా ఉంటే ఒక శాస్త్రవేత్త వారిని రక్షిస్తాడు. అతను అందరూ కలిసి భూగర్భంలో నివసిస్తున్నారని చెబుతాడు. అక్కడి వింతలు, విశేషాలన్నీ చూస్తారు. కానీ ఆ శాస్త్రవేత్త వాళ్ళు ఆ వాతావరణంలో ఇమడలేరనీ, వెంటనే మళ్ళీ కాలయంత్రం ఎక్కి ప్రస్తుత కాలానికి వెళ్ళిపోమని చెబుతాడు. వెళ్ళబోయే ముందు తాముతమకు ముందు చూసినపరిచితమైన రాయలవారి వజ్రాన్ని మళ్ళీ చూస్తారు. దానికి అనుబంధంగా ఉన్న వార్తల్లో కాలయంత్రం చేజిక్కుంచుకోవడానికిచేజిక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజావర్మతో పోరాడి కృష్ణకుమార్ దుర్మరణం పాలైనట్లు ఉంటుంది. ఆ విషయం కృష్ణకుమార్, పోలీసు మాత్రమే చూస్తారు. కృష్ణకుమార్ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని పోలీసు చేత మాట తీసుకుంటాడు. వారు ముగ్గురూ కాలయంత్రం ఎక్కి మళ్ళీ ప్రస్తుత సమయానికికాలానికి వస్తారు. అప్పటికే కాలయంత్రం కోసం కిషోర్, ప్రొఫెసర్ రాందాస్ ను రాజావర్మ అపహరించి ఉంటాడు. కృష్ణ కుమార్ రాజావర్మ మనుషులతో పోరాడి వారిని విడిపిస్తాడు. కాలయంత్రంలో ప్రవేశించిన రాజావర్మతో పోరాటం సాగిస్తాడు కృష్ణ కుమార్. వారిద్దరి పెనుగులాటలో ఆ యంత్రం పేలిపోతుంది. ఈ లోపు పోలీసు అందరికీ తాము భవిష్యత్తులో చూసిన వార్తనుదుర్వార్తను చూసిగురించి అందరికీ చెబుతాడు. అందరూ అతని మరణించాడని దుఃఖిస్తుండగా ఆశ్చర్యంగా కృష్ణకుమార్ అక్కడికి వస్తాడు. ఆ యంత్రం పేలిపోబోయే కొన్ని సెకన్ల ముందే అందులోనుంచి దూకేశానని చెబుతాడు.
 
== నిర్మాణం, అభివృద్ధి ==
"https://te.wikipedia.org/wiki/ఆదిత్య_369" నుండి వెలికితీశారు