బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Bnreddy.jpg|right|thumb|250px|బి.ఎన్.రెడ్డి]]
'''బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి)''' (Bommireddy Narasimha Reddy / B.N.Reddy)([[నవంబర్ 16]], [[1908]] - [[నవంబర్ 8]], [[1977]]) అనే పేరు వినగానే మదిలో మల్లెల మాలలూగుతాయి. ఆయన సృష్టించిన అజరామరమైన చలనచిత్ర కళాఖండాలు ''మల్లీశ్వరి''తో సహా మన కళ్ళ ముందు కదలాడతాయి. బి.ఎన్.రెడ్డి [[తెలుగు సినిమా]] దర్శకుడు మరియు నిర్మాత. [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] పొందిన తొలి దక్షిణ భారతీయుడు.<ref>1969లో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన [[దేవికారాణి]] విశాఖపట్నంలో జన్మించింది. కాని ఆమె బెంగాలీ కుటుంబానికి చెందినది. నట జీవితం అధికంగా హిందీ విత్రరంగంలో గడచింది. తరువాత రష్యన్ చిత్రకారుడు [[:en:Svetoslav Roerich|స్వెటొస్లావ్ రోరిచ్]]‌ను పెళ్ళాడి బెంగళూరులో చివరి జీవితం గడిపింది. ఆమెను దక్షిణ భారతీయురాలిగా పరిగణిస్తే బి.ఎన్. రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన రెండవ దక్షిణ భారతీయుడౌతాడు </ref> పద్మభూషణ్[[పద్మ భూషణ్]] పురస్కార గ్రహీత.
 
==బాల్యం==