యశోద (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''యశోద''' 2022లో రూపొందుతున్న థ్రిల్లర్ సినిమా. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి–హరీష్‌ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో [[సమంత]], [[వరలక్ష్మి శరత్ కుమార్]], ఉన్ని ముకుంద‌న్‌, [[రావు రమేశ్]], [[మురళీ శర్మ]] ప్రధాన పాత్రల్లో నటించారు.
==చిత్ర నిర్మాణం==
యశోద సినిమా 2021 డిసెంబర్ 6న పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.<ref name="సమంత సరికొత్త పాన్ ఇండియన్ సినిమా ‘యశోద’ షూటింగ్ మొదలు..">{{cite news |last1=News18 Telugu |title=సమంత సరికొత్త పాన్ ఇండియన్ సినిమా ‘యశోద’ షూటింగ్ మొదలు.. |url=https://telugu.news18.com/news/movies/samantha-started-another-pan-indian-movie-under-sivalenka-krishna-prasad-production-titled-as-yashoda-pk-1113266.html |accessdate=21 February 2022 |date=6 December 2021 |archiveurl=https://web.archive.org/web/20220221115158/https://telugu.news18.com/news/movies/samantha-started-another-pan-indian-movie-under-sivalenka-krishna-prasad-production-titled-as-yashoda-pk-1113266.html |archivedate=21 February 2022 |language=te}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/యశోద_(సినిమా)" నుండి వెలికితీశారు