భూపతిరాజు సోమరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భూపతిరాజు సోమరాజు''' ప్రసిద్ధిచెందిన [[గుండె]] వ్యాధి నిపుణులు.
 
వీరు [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఆకివీడు]] గ్రామంలో [[సెప్టెంబరు 25]], [[1948]] లో జన్మించారు. గ్రామంలోని ప్రాథమిక విద్యానంతరం, వీరు [[గుంటూరు వైద్య కళాశాల]] నుండి 1970లో వైద్య విద్యలో పట్టా పొందారు. వీరు చదువులోనే కాకుండా ఆటలలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. వీరు 1974 లో పి.జి.ఐ., [[చండీఘర్]] నుండి ఎమ్.డి. తరువాత 1977లో డి.ఎమ్. (కార్డియాలజీ) సంపాదించారు.
 
వీరు ఆంధ్ర ప్రదేశ్ వైద్య సర్వీసులో కార్డియాలజీలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా చేరారు. ఉస్మానియా వైద్య కళాశాల మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో 1983 వరకు పనిచేశారు. వీరికి వైద్య విద్యార్ధులకు బోధించడం చాలా ఇష్టమైన విషయం మరియు చాలా మంది విద్యార్ధులు వీరి నైపుణ్యానికి ముగ్ధులయ్యేవారు.
 
He joined in NIMS in 1983 as Assistant Professor in the cardiology division. Later, he became Additional Professor of cardiology in Osmania Medical college. He worked in the came capacity in Niloufer Hospital also. He returned to NIMS in 1984 and continued till 1986. His research, however continued culminating in coronary Angioplasty in 1985. This process was the first of its kind in India.
 
Owing to his stalwart services in cardiology, the then chief minister Sri. N. T. Rama Rao honoured him and his group with Best Service Certificate. He traveled along with him to USA. He became a Professor of cardiology division of NIMS in 1987.Presently, Dr. Raju is the Head of the Care hospitals and its Chairman. This institute is the premier one in the heart diseases. He made sure that even common people could get the services of modern medicare. He is known for identifying and encouraging his colleagues and students, possessing the spark.
 
Presently, Dr. Raju is the Head of the Care hospitals and its Chairman. This institute is the premier one in the heart diseases. He made sure that even common people could get the services of modern medicare. He is known for identifying and encouraging his colleagues and students, possessing the spark.
 
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/భూపతిరాజు_సోమరాజు" నుండి వెలికితీశారు