1771: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం చేర్పు, typos fixed: ) → )
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
 
పంక్తి 19:
* [[ఏప్రిల్ 4]]: [[బుబోనిక్ ప్లేగు|బుబోనిక్ ప్లేగుతో]] పోరాడటానికి [[మాస్కో]], [[సెయింట్ పీటర్స్‌బర్గ్|సెయింట్ పీటర్స్బర్గ్లలో]] మొదటి క్వారంటైన్ మొదలైంది. ఆ తరువాతి 12 నెలల్లో, ఒక్క మాస్కోలోనే 52,000 మందికి పైగా ప్రజలు ప్లేగు వ్యాధితో మరణించారు.<ref>John T. Alexander, ''Bubonic Plague in Early Modern Russia: Public Health and Urban Disaster'' (Oxford University Press, 2002) p150, p257</ref>
* [[జూలై 12]]: హెచ్‌ఎంఎస్ ''ఎండీవర్'' దాదాపు మూడేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌కు తిరిగి రావడంతో ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కుక్ చేసిన మొదటి సముద్రయానం ముగిసింది.
* [[ఆగష్టు 8|ఆగస్టు 8]]: ఇంగ్లండ్‌లోని హోర్షామ్‌లో మొదటి టౌన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది.<ref>{{వెబ్ మూలము|title=Horsham Cricket Club History|url=http://www.horshamcc.com/history/default.aspx|accessdate=2011-11-01|archive-date=2012-02-26|archive-url=https://web.archive.org/web/20120226000855/http://www.horshamcc.com/history/default.aspx|url-status=dead}}</ref>
* [[సెప్టెంబర్ 15]] &#x2013; [[సెప్టెంబర్ 17|17]]: మాస్కో ప్లేగు అల్లర్లు: బుబోనిక్ ప్లేగు వ్యాప్తితో అల్లర్లు చెలరేగాయి.
* [[నవంబర్ 16]] &#x2013; రాత్రి సమయంలో ఇంగ్లాండ్ లోని టైన్ నదికి వరదలు వచ్చి అనేక వంతెనలు నాశనమయ్యాయి. చాలా మంది మరణించారు; న్యూకాజిల్ అపాన్ టైన్ వద్ద కట్టిన ప్రధాన వంతెన [[1781]]లో గానీ పూర్తికాలేదు.
"https://te.wikipedia.org/wiki/1771" నుండి వెలికితీశారు