బ్రహ్మనాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి copy edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:BrahmanaayuDu text.jpg|right|300px|బ్రహ్మనాయుడు]]
[[బొమ్మ:Brahma naayuDu.jpg|right|200px|బ్రహ్మనాయుడు]]
 
[[బొమ్మ:Brahma naayuDu.jpg|right|200px|బ్రహ్మనాయుడు]]
[[బొమ్మ:BrahmanaayuDu text.jpg|right|300px|బ్రహ్మనాయుడు]]
"నా పలనాడు వెలలేని మాగాణిరా!" ఇది బ్రహ్మనాయుడి మాట. [[చెన్నకేశవస్వామి]] భక్తుడైన బ్రహ్మనాయుడు పల్నాటిని అభివృద్ధి చేయాలని కలలు కని దానికి పాటుపడిన మహనీయుడు. అందరూ సమానమేనని, కులమతాలు మానవులు సృష్టించుకొన్నవేనని చెప్పిన ఆదర్శవాది. ఆ కాలంలోనే అన్ని కుల మతముల వారితో సహపంక్తి (అందరూ కలసి భోజనం చేయడం) నిర్వహించినవాడు. ఇలా కులమత భేదాలు లేకుండా అంతా కలిసి ఒకే పంక్తిలో చేసే భోజనాలనే చాపకూడు అంటారు. ఇదే చాపకూటి సిద్ధాంతం.
 
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మనాయుడు" నుండి వెలికితీశారు