నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 21:
 
== ఏ.పి.యస్.ఆర్.టి.సి. గా మార్పు ==
నిజాం చివరి రాజైన [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] ఈ సంస్థను [[భారత ప్రభుత్వం]]కు అప్పగించాడు. నంబర్ ప్లేట్‌లోని ''జెడ్'' అక్షరం తన తల్లి జహ్రా బేగంను సూచిస్తున్నందున, ప్రతి బస్సు నంబర్‌లో ''జెడ్'' అక్షరాన్ని చేర్చాలని ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.<ref>{{cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2017-09-15/Nizams-wife-gifted-first-bus-service-to-Secunderabad/326743|title=Nizam’s wife gifted first bus service to Secunderabad|website=The Hans India}}</ref> 1951, నవంబరు 1వ తేదీన ఈ సంస్థ హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వ శాఖగా మార్చబడింది. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1958లో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ఏర్పడింది.<ref>{{cite web|url=http://apsrtc.gov.in/profile.aspx|title=APSRTC - Profile|website=apsrtc.gov.in|access-date=2019-12-07|archive-url=https://web.archive.org/web/20180930050308/http://www.apsrtc.gov.in/profile.aspx|archive-date=2018-09-30|url-status=dead}}</ref> తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదిదీనినుండి 2015లో [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]గా విభజించబడిందివేరుపడింది.<ref name="TGSRTC">{{cite news|title=It will be TGSRTC from June 2 |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/it-will-be-tgsrtc-from-june-2/article6014676.ece |first=Suresh |last=Krishnamoorthy |date=16 May 2014 |work=The Hindu |location=Hyderabad |accessdate=7 December 2019}}</ref>
 
== ఇవికూడా చూడండి ==