షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

As per interview with ABN Radha krishn garu(open heart with RK). She is nothing in ysrcp party. So I have removed it.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[File:Sharimila-YSRCp .Leader.jpg|thumb|right|250px|పాదయాత్రలో-అనపర్తివద్ద]]
[[File:Sharmila Speech in YSR Congress Party meeting.jpg|thumb|వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న షర్మిల]]
'''షర్మిలారెడ్డిషర్మిల''' gaaru ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి [[ముఖ్యమంత్రి]]వై.యస్. రాజశేఖరరెడ్డి|వై ఎస్ రాజశేఖర్‍రెడ్డి]] కుమార్తె. 2012 - 2013 సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త [[పాదయాత్ర]] చేస్తున్నారు,చేసారు. ఈ పాదయాత్రకు "మరో ప్రజా ప్రస్థానం" అనే పేరు నిర్ణయించారుపెట్టారు. వై.యస్.రాజశేఖరరెడ్డి,[[యువజన విజయలక్ష్మిశ్రామిక దంపతులరైతు ఏకైక కుమార్తె షర్మిలారెడ్డి.కాంగ్రెస్ పార్టీ|వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ]] అధ్యక్షుడైన అన్న [[జగన్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|జగన్మోహన్ రెడ్డి]] తరపున ప్రచార బాధ్యతలను తను తీసుకునిప్రజలకు మరింత చేరువయ్యారు..
 
==విద్యాభ్యాసము==
 
==వ్యక్తిగత జీవితం==
తండ్రి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి [[రాజశేఖర రెడ్డి]], తల్లి వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు [[వై.ఎస్.విజయమ్మ]]. వైకాపా పార్టీ స్థాపకులు [[జగన్]] కు చెల్లెలు.
 
షర్మిలారెడ్డి భర్త పేరు అనిల్ కుమార్ ([[బ్రదర్ అనిల్]]). వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి. ఒక అమ్మాయి. షర్మిలకు అనిల్ తో ద్వితీయవివాహం జరిగింది. మొదటి వివాహం మేనమామ ప్రతాపురెడ్డితోప్రతాప్ రెడ్డితో జరిగింది.
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/షర్మిలారెడ్డి" నుండి వెలికితీశారు