"జాతర" కూర్పుల మధ్య తేడాలు

1,487 bytes added ,  12 సంవత్సరాల క్రితం
* [[సమ్మక్క సారక్క జాతర]]
*తిరుపతి [[గంగమ్మ జాతర]] లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
*[[ పైడితల్లి జాతర]] విజయనగరం రాజు విజయరామరాజుకు పైడితల్లి సోదరి .బొబ్బిలి యుద్ధ సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడి తల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు . ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి 1757 లోఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి విజయదశమి ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో [[సిరిమాను]] ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
 
==జాతరల గురించి==
8,824

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/347068" నుండి వెలికితీశారు