"జాతర" కూర్పుల మధ్య తేడాలు

23 bytes added ,  12 సంవత్సరాల క్రితం
* [[సమ్మక్క సారక్క జాతర]]
*తిరుపతి [[గంగమ్మ జాతర]] లో పురుషులు స్త్రీల వేషాలు వేసుకుంటారు.
*[[ పైడితల్లి జాతర]]: [[విజయనగరం]] రాజు విజయరామరాజుకువిజయ రామరాజుకు పైడితల్లి సోదరి . [[బొబ్బిలి యుద్ధయుద్ధం]] సమయంలో తాండ్ర పాపారాయునితో తలపడేందుకు వెళుతున్న అన్నను పైడి తల్లి వద్దని వారించిందట. అయినా సమర భూమికేగిభూమి కేగి పాపారాయుని చేతిలో హతుడయ్యాడు . ఆ దుఃఖంతో పైడితల్లి పెద్ద చెరువులో దూకి [[1757]] లోఆత్మహత్యలో ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచిఅప్పటి విజయదశమినుంచి [[విజయ దశమి]] ముగిసిన తొలి మంగళవారం రోజున పైడితల్లి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో [[సిరిమాను]] ఎక్కడ ఉందో పైడితల్లి అమ్మవారే స్వయంగా పూజారి కలలో కనబడి చెపుతుందట. ఆమె ఆజ్ఞానుసారంగా ఆ మానును వెతికి తెస్తారు. ఈ మానును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు.
 
==జాతరల గురించి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/347069" నుండి వెలికితీశారు