అగ్ని ప్రమాదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[అగ్ని]] వలన జరిగే ప్రమాదాలను '''అగ్ని ప్రమాదాలు''' (Fire accidents) అంటారు. ఇవి [[వేడి]] ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం మరియు [[ఆస్తి]] నష్టం సంభవిస్తుంది. [[దీపావళి]] పండగలో కాల్చే మతాబుల మూలంగా ఇంట్లో సామాన్యంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.
 
[[వర్గం:ప్రమాదాలు]]
 
[[en:Fire accident]]
"https://te.wikipedia.org/wiki/అగ్ని_ప్రమాదాలు" నుండి వెలికితీశారు