ఖండవల్లి లక్ష్మీరంజనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఖండవల్లి లక్ష్మీరంజనం''' (1908-1986) సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు.
 
వీరు [[తూర్పు గోదావరి]] జిల్లా [[పెదపూడి]] గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు గారి ఇంటిలో [[మార్చి 1]], [[1908]] న జన్మించారు. సూర్యనారాయణ మరియు సీతమ్మ వీరి తల్లిదండ్రులు. తండ్రి గారు ఉద్యోగ రీత్యా [[వరంగల్లు]] కు వచ్చారు. వీరి మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యలు మట్టెవాడలోను, హనుమకొండలోను పూర్తయ్యాయి. తరువాత ఉన్నత విద్యకై [[హైదరాబాదు]] వచ్చి 1928లో [[నిజాం కళాశాల]]లో తెలుగు, సంస్కృతం, ప్రాచీన భారత చరిత్రలలో బి.ఎ. పట్టా పొందారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]