చూయింగ్ గమ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి వర్గం:చూయింగ్ గమ్ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10:
 
ఇంకా ఎంతో మంది వర్తకులు ఈ గమ్‌ స్టిక్స్‌కోసం వ్యాపారం ప్రారంభించాడు. రకరకాల రంగులూ, సువాసనలూ కల గమ్‌స్టిక్స్‌ తయారవడంతో పాటు వాటికి ఆకర్షణ్ణణీయమైన కాగితాలు చుట్టుడంతో చూయింగ్‌ గమ్‌ స్వరూపం మారిపోయింది. మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడటంతో ఛార్లెస్‌ ఫ్లింట్‌ నాయకత్వంలో ఆరు కంపెనీలు కలిసి చూయింగ్‌ గమ్‌ ట్రస్టుని ఏర్పాటుచేసుకున్నారు. కానీ విలియం రిగ్‌లీ మాత్రం ఈ ట్రస్టులో చేరడానికి సమ్మతించలేదు. ఆయన తన చూయింగ్‌ గమ్స్‌ను రిగ్‌లీ చూయింగ్‌ గమ్స్‌ పేరిట విక్రయించేవాడు. ఆయన దీని కోసం ప్రకటనలు కూడా ఇచ్చేవాడు.
 
[[వర్గం:చూయింగ్ గమ్]]
"https://te.wikipedia.org/wiki/చూయింగ్_గమ్" నుండి వెలికితీశారు