మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

147 బైట్లు చేర్చారు ,  4 నెలల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
(+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు)
ట్యాగు: 2017 source edit
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6)
18 వ శతాబ్దం చివర వరకు మడగాస్కర్ ద్వీపం సాంఘిక రాజకీయ సంకీర్ణాలు మార్చడం ద్వారా పరిపాలించబడుతుంది. 19 వ శతాబ్దం ఆరంభంలో ప్రారంభించి దీవిలో ఎక్కువ భాగం సమైక్యపరచబడి మెరీనా ప్రముఖులచే మడగాస్కర్ రాజ్యంగా పరిపాలించబడింది. 1897 లో ఈ ద్వీపం ఫ్రెంచి వలస సామ్రాజ్యంలోకి ప్రవేశించడంతో ఇది ముగిసింది. ఈ ద్వీపం 1960 లో స్వాతంత్ర్యం పొందింది. మడగాస్కర్ స్వతంత్ర రాజ్యం నాలుగు ప్రధాన రాజ్యాంగ కాలాలకు గురైంది. ఇది రిపబ్లికుగా పిలువబడింది. 1992 నుండి దేశం అధికారికంగా అంటనేనారివోలో రాజధాని నుండి రాజ్యాంగ ప్రజాస్వామ్యంగా పరిపాలించబడింది. అయితే 2009 లో ప్రముఖ తిరుగుబాటులో అధ్యక్షుడు మార్కు రావలోమన్ననా రాజీనామా చేసాడు. అధ్యక్ష అధికారం 2009 మార్చిలో ఆండ్రీ రాజోలీనాకు బదిలీ చేయబడింది. 2013 జనవరిలో హేరీ రాజాయోనరిమాంపియానినా అధ్యక్షుడిగా నియమించడం అంతర్జాతీయ సమాజం న్యాయమైన, పారదర్శకంగా పరిగణించబడిన తరువాత 2014 జనవరిలో రాజ్యాంగ పరిపాలన పునరుద్ధరించబడింది. మడగాస్కర్ యునైటెడు నేషన్సు, ఆఫ్రికా యూనియను (ఎ.యు), దక్షిణాఫ్రికా డెవలప్మెంటు కమ్యూనిటీ (ఎస్.ఎ.డి.సి), ఆర్గనైజేషను ఇంటర్నేషనలు డి లా ఫ్రాంకోఫోనీలో సభ్యదేసంగా ఉంది.
 
ఐక్యరాజ్యసమితి ప్రకారం మడగాస్కర్ కనీసం అభివృద్ధి చెందిన దేశంగా వర్గీకరించబడింది.<ref>{{cite web|url=http://unohrlls.org/about-ldcs/|title=About LDCs |publisher=UN-OHRLLS|access-date=22 February 2017|archive-date=8 అక్టోబర్ 2014|archive-url=https://web.archive.org/web/20141008095327/http://unohrlls.org/about-ldcs/|url-status=dead}}</ref> మడగాస్కర్‌లో మలగాసీ, ఫ్రెంచి అధికార భాషలుగా ఉన్నాయి. సాంప్రదాయ విశ్వాసాలు, క్రైస్తవత్వం రెండింటి సమ్మేళనలకు జనాభాలో ఎక్కువమంది కట్టుబడి ఉంటారు. పర్యావరణ పర్యాటకం, విద్య, ఆరోగ్యం, ప్రైవేటు సంస్థల ఎక్కువ పెట్టుబడులతో జతకాబడిన మడగాస్కర్ అభివృద్ధి వ్యూహంలో ముఖ్యమైన అంశాలుగా భావించబడుతున్నాయి. రావలోమనానా పాలనలో ఈ పెట్టుబడులు గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించాయి. కానీ ప్రయోజనాలు ప్రజలందరికీ సమానంగా అందజేయబడలేదు. పెరుగుతున్న జీవన వ్యయం, పేద - మధ్యతరగతిలోని కొన్ని విభాగాల జీవన ప్రమాణాల క్షీణతపై ఒత్తిడి తెచ్చాయి. 2017 నాటికి ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. 2009-2013 రాజకీయ సంక్షోభం అత్యధిక మలగసీ జీవన నాణ్యత తక్కువగా ఉంది.
 
==పేరు వెనుక చరిత్ర==
62,166

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3473527" నుండి వెలికితీశారు