ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
చి delinking File:Anubandham (1984 film).jpg as it is deleted
 
పంక్తి 1:
 
[[దస్త్రం:Anubandham (1984 film).jpg|thumb|ఆనాతి ఆ స్నేహం ఆనంద గీతం పాట ఉన్న చిత్రం పోస్టర్]]
'''ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం''' ఒక సందేశాత్మకమైన [[తెలుగు సినిమా పాట]]. దీనిని [[అనుబంధం (సినిమా)]] (1984) కోసం [[ఆచార్య ఆత్రేయ]] రచించగా [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] గానం చేశారు. [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సుమనోహరమైన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ప్రభాకర రెడ్డి]] నటించారు.