నంది నాటక పరిషత్తు - 2017: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Nandi Theatre Festival - 2017.jpg as it is deleted
పంక్తి 1:
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం [[సినిమా]], [[టెలివిజన్]] రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే [[నంది నాటక పరిషత్తు]] అంటారు.
 
 
[[దస్త్రం:Nandi Theatre Festival - 2017.jpg|right|300px|కాకినాడలో నంది నాటకోత్సవం - 2017 ప్రారంభోత్సవం]]
 
ప్రజలకోసం నాటకం-నాటకం కోసం సమాజం అన్న సరికొత్త నినాదంతో దరఖాస్తు చేసుకున్న అన్ని నాటకాలను ప్రజలు కూడా తిలకించేలా ప్రజల మధ్యే ప్రదర్శించే అవకాశం కల్పించడంతో పాటు ప్రతి నాటక సమాజానికి ప్రదర్శనా పారితోషికం రూపంలో మొత్తం రూ. 80 లక్షల వరకు అందిస్తున్నారు. వివిధ సమాజాల నుంచి వచ్చిన ప్రదర్శనలకు ప్రదర్శనా పారితోషికంగా పద్య నాటకానికి రూ.30 వేలు, సాంఘిక నాటకానికి రూ. 20 వేలు, సాంఘిక నాటికకు రూ. 15 వేలు, బాలల నాటికకు రూ.15 వేలు, కళాశాల, విశ్వవిద్యాలయం నాటికకు రూ.15 వేలు ఇచ్చారు. 2017 నంది నాటకోత్సవాలకు మొత్తం 360 దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల తెలుగు నాటక సమాజాల నుంచి కూడా దరఖాస్తులు రావడం విశేషంగా నిలిచింది.<ref name="‘నంది’కి రంగం సిద్ధం">{{cite news|last1=ఆంధ్రభూమి|first1=తూర్పుగోదావరి|title=‘నంది’కి రంగం సిద్ధం|url=http://andhrabhoomi.net/content/eg-2270|accessdate=7 May 2018|date=14 March 2018|archiveurl=https://web.archive.org/web/20180507154821/http://andhrabhoomi.net/content/eg-2270|archivedate=7 May 2018}}</ref><ref name="కాకినాడలో నంది నాటకోత్సవాలు శుభారంభం (పత్రికా ప్రకటన)">{{cite web|last1=వెబ్ ఆర్కైవ్|first1=ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు|title=కాకినాడలో నంది నాటకోత్సవాలు శుభారంభం (పత్రికా ప్రకటన)|url=https://web.archive.org/web/20180507160018/https://cdn.s3waas.gov.in/s36f3ef77ac0e3619e98159e9b6febf557/uploads/2018/03/2018031290.pdf |website=cdn.s3waas.gov.in|accessdate=7 May 2018}}</ref>