మంజు భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి delinking File:Manjubhargavi.jpg as it is deleted
పంక్తి 1:
 
[[దస్త్రం:Manjubhargavi.jpg|thumb|శంకరాభరణం చిత్రంలో మంజుభార్గవి]]
'''మంజు భార్గవి''' [[తెలుగు సినిమ]]ా నటి, [[కూచిపూడి నృత్యం|కూచిపూడి]] నాట్య కళాకారిణి. ఈమె 1979లో విడుదలైన [[శంకరాభరణం]] సినిమాలో పోషించిన పాత్రకుగానూ, ఆరడుగుల ఎత్తుకు ప్రసిద్ధి చెందినది. ఈమె [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి [[గుండూరావు]]ను ప్రేమించినట్లు కొన్ని పత్రికలలో వచ్చినది. అయితే గుండూరావు మరణముతో ఈ ప్రేమాయణం ముగియగా, ప్రస్తుతం ఈమె నాట్య పాఠశాలను నిర్వహిస్తున్నది.<ref>[http://www.mid-day.com/web/guest/news/bangalore/article?_EXT_5_articleId=946837&_EXT_5_groupId=14 Mid-Day - Article<!-- Bot generated title -->]</ref>
 
"https://te.wikipedia.org/wiki/మంజు_భార్గవి" నుండి వెలికితీశారు