గ్రంథాలయ సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
చి delinking File:Grandhalyasarvasvam.jpg as it is deleted
పంక్తి 1:
 
[[దస్త్రం:Grandhalyasarvasvam.jpg|thumbnail|గ్రంథాలయ సర్వస్వము]]
'''గ్రంథాలయ సర్వస్వము''' ఒక తెలుగు పత్రిక. [[ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం|ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం]] గ్రంధాలయోద్యమాభివృద్ధి కోసం ఈ గ్రంథాలయ సర్వస్వం పత్రికను 1915 సంవత్సరం నుంచి ప్రచురణ నిర్వహిస్తొంది. ఇది దేశంలోనే పురాతనమైన ప్రాంతీయ భాషా పత్రిక. తొలినాటి సంపుటాలలో గ్రంధాలయాలకు సంబంధించిన వార్తలు, వ్యాసాలు, బాల భటోద్యమ విశేషాలు సాహిత్య చర్చలు, ఆధునిక కవుల పద్యాలు, గేయాలు, ప్రదేశాలకు చెందిన చారిత్రిక విశేషాలు, వైజ్ఞానిక రచనలు వెలువడేవి. క్రమంగా గాంధీజీ నిర్మాణ కార్యక్రమానికి చెందిన అంశాలతో పాటు, గ్రంధాలయాలు, గ్రంధ సమీక్షలను చేర్చారు<ref name=raavi>శారద, రావి. నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం. గ్రంధాలయ సర్వస్వం. 74/8, నవంబర్ 2013</ref>. ఆంధ్ర ప్రదేశ్ జిల్లా గ్రంధాలయ సంస్థ ఉద్యోగుల కొరకు పౌర గ్రంధాలయాధికారి జారీ చేసిన ఉత్తర్వులు కూడా ప్రచురించుతొంది<ref name=gs/>.
 
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_సర్వస్వము" నుండి వెలికితీశారు