చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

→‎వర్గీకరణ: అనువాదం
పంక్తి 110:
==వర్గీకరణ==
[[Image:Hominoid taxonomy 7.svg|thumb|350px|The taxonomic relationships of Hominoidea]]
''Pan'' అనే genus, [[Homininae]] అనే ఉప కుటుంబంలో ఒక భాగంగా పరిగణిస్తున్నారు. [[మానవులు]] కూడా ఇదే genus కు చెందుతారు. మానవ జాతికి [[:en:evolution|జీవ పరిణామం]] క్రమంలో అత్యంత సన్నిహితంగా ఉన్నజాతి ఇది ఒక్కటే. 5 మిలియన్ సంవత్సరాల క్రిందటి [[:en:Pliocene|ప్లియోసిన్ యుగం]] నుండి 8 మిలియన్ సంవత్సరాల క్రిందటి [[:en:Miocene|మియోసిన్ యుగం]] మధ్యకాలంలో చింపాంజీ జాతినుండి మానవజాతి విడివడి వేరు జాతిగా పరిణామం పొంది ఉండవచ్చును.<ref name=firstfossil>{{cite journal | title = First fossil chimpanzee | last = McBrearty | first = S. | coauthors = N. G. Jablonski | journal = [[Nature (journal)|Nature]] | date= 2005-09-01 | volume = 437 | pages = 105–108 | id = {{Entrez Pubmed|16136135}} | doi = 10.1038/nature04008}}</ref>
The genus ''Pan'' is now considered to be part of the subfamily [[Homininae]] to which [[human]]s also belong. These two species are the closest living [[evolution]]ary relatives to [[human]]s. Humans shared a common ancestor with chimpanzees [[Pliocene|five]] to [[Miocene|eight million years ago]].<ref name=firstfossil>{{cite journal | title = First fossil chimpanzee | last = McBrearty | first = S. | coauthors = N. G. Jablonski | journal = [[Nature (journal)|Nature]] | date= 2005-09-01 | volume = 437 | pages = 105–108 | id = {{Entrez Pubmed|16136135}} | doi = 10.1038/nature04008}}</ref> Groundbreaking research by [[Mary-Claire King]] in 1973 found 99% identical [[DNA]] between human beings and chimpanzees,<ref>Mary-Claire King, ''Protein polymorphisms in chimpanzee and human evolution'', Doctoral dissertation, University of California, Berkeley (1973).</ref> although research since has modified that finding to about 94%<ref name=ns>{{cite web | url = http://www.sciam.com/article.cfm?chanID=sa003&articleID=9D0DAC2B-E7F2-99DF-3AA795436FEF8039 |date= 2006-12-19 | title = Humans and Chimps: Close But Not That Close | publisher = Scientific American | accessdate = 2006-12-20}}</ref> commonality, with at least some of the difference occurring in 'junk' DNA. It has even been proposed that ''troglodytes'' and ''paniscus'' belong with ''sapiens'' in the genus ''[[Homo (genus)|Homo]]'', rather than in ''Pan''. One argument for this is that other species have been reclassified to belong to the same genus on the basis of less genetic similarity than that between humans and chimpanzees.
1973లో [[:en:Mary-Claire King|మేరీ క్లెయిర్ కింగ్]] జరిపిన అతి ముఖ్యమైన పరిశోధనల ప్రకారం చింపాంజీలకు, మానవులకు [[:en:DNA|DNA]] క్రమంలో 99% సారూప్యత ఉంది అని వెల్లడైంది.<ref>Mary-Claire King, ''Protein polymorphisms in chimpanzee and human evolution'', Doctoral dissertation, University of California, Berkeley (1973).</ref> తరువాత మరింత విపులంగా జరిగిన పరిశోధనల ద్వారా ఈ సారూప్యత 94%వరకు మాత్రమే ఉందని తెలిసింది.
<ref name=ns>{{cite web | url = http://www.sciam.com/article.cfm?chanID=sa003&articleID=9D0DAC2B-E7F2-99DF-3AA795436FEF8039 |date= 2006-12-19 | title = Humans and Chimps: Close But Not That Close | publisher = Scientific American | accessdate = 2006-12-20}}</ref>
 
A study published by Clark and Nielsen of [[Cornell University]] in the December 2003 issue of the journal ''[[Science (journal)|Science]]'' highlights differences related to one of humankind's defining qualities &mdash; the ability to understand [[language]] and to communicate through speech. These macro-phenotypic differences, however, may owe less to physiology than might be assumed given that ''Homo sapiens'' developed modern cultural features long after the modern physiological features were in place and indeed competed averagely against other species of ''Homo'' with regard to tools, etc. for many millennia. Differences also exist in the genes for smell, in genes that regulate the metabolism of amino acids and in genes that may affect the ability to digest various proteins. See the [[ape#History of hominoid taxonomy|history of hominoid taxonomy]] for more about the history of the classification of chimpanzees. See [[Human evolutionary genetics]] for more information on the speciation of humans and great apes.
 
[[:en:Cornell University|కార్నెల్ విశ్వవిద్యాలయానికి]] చెందిన క్లార్క్ మరియు నీల్సన్ అనేవారి అధ్యయనాలు 2003 డిసెంబరు ''[[Science (journal)|సైన్స్ జర్నల్]]''లో ప్రచురించబడ్డాయి. వాటి ప్రకారం చింపాంజీలకు, మానవులకు ఉన్న ఒక మౌలిక భేదం&mdash; [[భాష]]ను అర్ధం చేసుకోవడం మరియు మాటల ద్వారా భావాన్ని వ్యక్తీకరించగలగడం. అయితే ఈ భేదాలు చింపాజీలకు, మానవులకు ఉన్న శరీర నిర్మాణ భేదాల కారణంగా వచ్చి ఉండవచ్చును. పరిణామ క్రమంలో మానవులు ఈ శక్తిని అభివృద్ధి చేసుకొని ఉండవచ్చును. ఆరంభ కాలంలో లక్షలాది సంవత్సరాలదాకా పనిముట్ల వాడకంలో మానవులు ఇతర ''Homo'' జాతులతో పోటీపడి ఉండవచ్చును.
===శిలాజ అవశేషాలు===
 
===శిలాజ అవశేషాలు===
మానవ శిలాజాలు ఎన్నో కనుగొన బడ్డాయి కానీ చింపాంజీకి సంబంధించిన శిలాజాలు మాత్రం 2005 వరకు వెలుగు లోకి రాలేదు. పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా లో ఇప్పుడున్న చింపాంజీలు తూర్పు ఆఫ్రికాలో లభ్యమైన మానవ శిలాజాలతో overlap కావడం లేదు. అయితే ఇటీవలే [[కెన్యా]] లో లభ్యమైనాయి. దీని ద్వారా మానవులు, మరియు పాన్ క్లేడ్ జాతికి చెందిన చింపాంజీలు మధ్య Pleistocene కాలంలో తూర్పు ఆఫ్రికాలో జీవించినట్లుగా తెలుస్తోంది.<ref name=firstfossil/>
 
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు