హైదరాబాదు రాష్ట్రంలోని టాకీసులు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి delinking File:Yakut Mahal Deluxe at Yakatpura in Old city, Hyderabad.jpeg as it is deleted
పంక్తి 1:
 
[[దస్త్రం:Yakut Mahal Deluxe at Yakatpura in Old city, Hyderabad.jpeg|thumb|right|హైదరాబాదులోని యాకూత్ మహల్]]
 
[[తెలంగాణ]]లోని [[సినిమా]], [[ముంబై]] సినిమాకు సమాంతరంగా సాగడంతోపాటు, దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అలనాటి [[హైదరాబాద్ రాష్ట్రం]]లో సినిమాల నిర్మాణం కన్నా ముందుగానే సినిమా టాకీసులు నిర్మాణమయ్యాయి. 1930 నాటికి హైదరాబాదు రాష్ట్రంలో దాదాపు 17 సినిమా టాకీసులు ఏర్పడ్డాయి.<ref name="తెరమరుగైన మన టాకీసులు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ, ఆదివారం సంచిక|title=తెరమరుగైన మన టాకీసులు|url=https://www.ntnews.com/Sunday/తెరమరుగైన-మన-టాకీసులు-10-9-477174.aspx|accessdate=21 September 2018|date=20 March 2018|archiveurl=https://web.archive.org/web/20180921083333/https://www.ntnews.com/Sunday/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B0%E0%B0%AE%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%88%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%9F%E0%B0%BE%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-10-9-477174.aspx|archivedate=21 సెప్టెంబర్ 2018|work=|url-status=live}}</ref><ref name="తెలంగాణ సినిమా @ 120">{{cite news|last1=నవ తెలంగాణ|title=తెలంగాణ సినిమా @ 120|url=http://www.navatelangana.com/article/sopathi/335102|accessdate=21 September 2018|date= 2 July 2016| archiveurl=https://web.archive.org/web/20180921083024/http://www.navatelangana.com/article/sopathi/335102| archivedate=21 September 2018}}</ref>