ఇనుకొండ తిరుమలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''ఇనుకొండ తిరుమలి''', [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన చరిత్రకారుడు,<ref name=":0">{{Cite newspaper|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1175429.ece|title=Gadar to release book on Telangana - ANDHRA PRADESH|newspaper=[[The Hindu]]|date=2008-01-09|accessdate=2016-09-18}}</ref><ref>{{Cite newspaper|date=18 July 2020|title='Aristocrats part of the Freedom Struggle'|newspaper=[[Deccan Chronicle]]|url=https://www.pressreader.com/india/deccan-chronicle/20120718/281569467845298}}</ref> ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమకారుడు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆచార్యుడు పనిచేసిన తిరుమలి,<ref>{{Cite web|title=సిపాయిల తిరుగుబాటు స్వాతంత్య్ర పోరాటం కాదు!|url=https://lit.andhrajyothy.com/sahityanews/the-indian-war-of-independence-book-review-26594|archive-url=https://web.archive.org/web/20220228123252/https://lit.andhrajyothy.com/sahityanews/the-indian-war-of-independence-book-review-26594|archive-date=2022-02-28|access-date=2022-02-28|website=lit.andhrajyothy.com}}</ref> తెలంగాణ ప్రజా సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.<ref>{{Cite web|date=|title=India News, Latest Sports, Bollywood, World, Business & Politics News|url=http://articles.timesofindia.indiatimes.com/2011-04-30/hyderabad/29490257_1_jac-telangana-movement-agitation|url-status=dead|archive-url=https://web.archive.org/web/20121105081244/http://articles.timesofindia.indiatimes.com/2011-04-30/hyderabad/29490257_1_jac-telangana-movement-agitation|archive-date=2012-11-05|access-date=2016-09-18|website=[[The Times of India]]}}</ref>
 
== జననం, విద్య ==
== జీవిత విషయాలు ==
తిరుమలి, [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[ఖమ్మం జిల్లా]]<nowiki/>లో పెద్దగోపతి గ్రామంలో జన్మించాడు. తిరుమలి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]<nowiki/>లోని చరిత్ర విభాగంలో ఎంఏ పూర్తిచేశాడు. [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ)|జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ]]<nowiki/>లోని హిస్టారికల్ స్టడీస్ సెంటర్ నుండి తెలంగాణ వ్యవసాయ సంబంధాలపై ఎంఫిల్, తెలంగాణ రైతాంగ ఉద్యమంపై పిహెచ్‌డి చేశాడు.<ref>{{Cite web|title=Archived copy|url=http://svc.ac.in/page124.html|url-status=dead|archive-url=https://web.archive.org/web/20110522044939/http://svc.ac.in/page124.html|archive-date=22 May 2011|access-date=17 January 2022|website=svc.ac.in}}</ref>
 
== వృత్తిరంగం ==
"https://te.wikipedia.org/wiki/ఇనుకొండ_తిరుమలి" నుండి వెలికితీశారు