వేయి స్తంభాల గుడి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వర్గం:వరంగల్లు పట్టణ జిల్లా → వర్గం:వరంగల్ జిల్లా, typos fixed: వాయువ్య → వాయవ్య
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
| website =
}}
'''వేయివెయ్యి స్తంబాలస్తంభాల గుడి''' తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం.ఇది 11వ శతాబ్దంలో [[కాకతీయులు|కాకతీయ వంశానికి]] చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది.<ref>http://www.templedetails.com/thousand-pillar-temple-warangal/</ref>
[[దస్త్రం:Thousand Pillar Temple, Hanumakonda, Warangal.jpg|thumb|285x285px|వెయ్యి స్తంభాల ఆలయం, హనుమకొండ, వరంగల్]]
 
==ఆలయ విశేషాలు==
ఇది [[హన్మకొండ జిల్లా]], [[హనుమకొండ మండలం]], [[హనుమకొండ|హనుమకొండలో]] పట్టణంలో ఉంది.ఇది వరంగల్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలోనూ [[హనుమకొండ]] నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/వేయి_స్తంభాల_గుడి" నుండి వెలికితీశారు