మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

పై  పారా లో  పాల్గుణ అని ..... లోపలి పేరాలలో మాఘ  అని ఉంది ...  పాల్గుణ మాసం   కు  బదులుగా    మాఘ మాసం  అని మార్చాను . 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
[[దస్త్రం:శివుని పటము.jpg|thumb|right|250px|నాట్య ముద్రలో ఈశ్వరుడు]]
 
'''మహాశివరాత్రి''' [[హిందువు|హిందువులు]] ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది [[శివుడు|శివ]], [[పార్వతి|పార్వతుల]] [[పెళ్ళి|వివాహం]] జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు.<ref name= Dhoraisingam35>{{cite book|first=Samuel S. | last=Dhoraisingam|title=Peranakan Indians of Singapore and Melaka |url= https://books.google.com/books?id=QHwcAgAAQBAJ&pg=PA35| year= 2006|publisher =Institute of Southeast Asian Studies|isbn= 978-981-230-346-2|page=35}}</ref><ref name="auto1">{{cite book|author1=Om Prakash Juneja|author2=Chandra Mohan|title=Ambivalence: Studies in Canadian Literature |url=https://books.google.com/books?id=39FHAAAAYAAJ |year=1990|publisher=Allied|isbn=978-81-7023-109-7|pages=156–157}}</ref> హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు.
 
==ప్రాశస్త్యం==
[[మహా శివరాత్రి]] చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]] రోజున వస్తుంది. [[హిందువు]]ల పండుగలలో '''మహాశివరాత్రి''' ప్రశస్తమైనది. ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివపురాణం]]లో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు [[గ్రెగోరియన్ కేలండర్|గ్రెగేరియన్ క్యాలెండర్లో]] [[ఫిబ్రవరి]] లేదా [[మార్చి]] నెలలో వస్తుంది. [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో [[మాఘ మాసం]] యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]]. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.<ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri|publisher=ShivShankar.in}}</ref>
 
==బిల్వార్చన==
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు