విచిత్ర జీవితం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 10:
|producer=నిడమర్తి పద్మాక్షి<br>ఎన్.పుష్పాభట్|story=గుల్షన్ నందా|dialogues=బొల్లిముంత శివరామకృష్ణ|cinematography=వె.ఎస్.ఆర్.స్వామి|editing=డి. వెంకటరత్నం|screenplay=వి.మధుసూదనరావు|image=Vichitra Jeevitham.jpg}}
 
'''విచిత్ర జీవితం''' 1978 లో వచ్చిన [[తెలుగు సినిమా]]. దీనిని శ్రీ ఉమాలక్ష్మి కంబైన్స్ పతాకంపై <ref>{{వెబ్ మూలము|url=http://www.filmiclub.com/movie/vichithra-jeevitham-1978-telugu-movie|title=Vichitra Jeevitham (Banner)}}</ref> నిడమర్తి పద్మాక్షి, ఎన్. పుష్పా భట్ నిర్మించారు. [[వీరమాచనేని మధుసూదనరావు|వి. మధుసూదనరావు]] దర్శకత్వం వహించాడు.<ref>{{వెబ్ మూలము|url=http://www.knowyourfilms.com/film/Vichitra-Jeevitham/10465|title=Vichitra Jeevitham (Direction)}}</ref> ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[వాణిశ్రీ]], [[జయసుధ]] ప్రధాన పాత్రల్లో నటించగా [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం సమకూర్చాడు.<ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/vichithra-jeevitham-movie/16672|title=Vichitra Jeevitham (Cast & Crew)|access-date=2020-08-12|archive-date=2018-10-27|archive-url=https://web.archive.org/web/20181027232137/http://www.gomolo.com/vichithra-jeevitham-movie/16672|url-status=dead}}</ref> ఈ చిత్రం [[హిందీ భాష|హిందీ]] చిత్రం ''దాగ్'' (1973),<ref>{{వెబ్ మూలము|url=http://www.thehindu.com/features/friday-review/daag-1973/article6085506.ece|title=Vichitra Jeevitham (Remake)}}</ref><ref>{{వెబ్ మూలము|url=http://www.thecinebay.com/movie/index/id/1181?ed=Tolly|title=Vichitra Jeevitham (Review)}}</ref> కు రీమేక్. దాగ్ సినిమా, థామస్ హార్డీ 1886 లో రాసిన నవల ''ది మేయర్ ఆఫ్ కాస్టర్బ్రిడ్జ్'' ఆధారంగా రూపొందించారు.
 
== కథ ==
పంక్తి 50:
 
==పాటలు==
పాటలను [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] స్వరపరిచాడు. EMI కొలంబియా వారు విడుదల చేశారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.cineradham.com/telugu-audio/movie/665/Vichitra%20Jeevitham(1978)/|title=Vichitra Jeevitham (Songs)|work=Cineradham|access-date=2020-08-12|archive-date=2017-08-18|archive-url=https://web.archive.org/web/20170818104745/http://www.cineradham.com/telugu-audio/movie/665/Vichitra%20Jeevitham(1978)/|url-status=dead}}</ref>
{| class="wikitable"
!ఎస్.
"https://te.wikipedia.org/wiki/విచిత్ర_జీవితం" నుండి వెలికితీశారు