ఆదమ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Edited because it contained incoherent comparison with non-Abrahamic religions
పంక్తి 1:
'''ఆదమ్''' ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు, సాహిత్యాల ప్రకారం, [[ఆదమ్]], [[అల్లాహ్]] యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ [[ప్రవక్తలు|ప్రవక్త]] గూడానూ. వీరి ధర్మపత్ని [[హవ్వా]]. వీరిరువురూ ధరణిపై ప్రథమ మరియు ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 630 కోట్లకు చేరింది. ప్రథమంగా [[కాబా]] గృహాన్ని ఆదమ్ నిర్మించారు. వీరి ప్రథమ మరియు ద్వితీయ కుమారులు [[హాబీల్]] మరియు [[ఖాబీల్]].
 
ఆదమ్ ను అబ్రహమిక మతస్తులు (అనగా యూదులు, క్రైస్తవులు, ముస్లిమ్లు) ప్రధమ ప్రవక్తగా నమ్ముతారు.
హిందూ ధార్మిక గ్రంధాల ప్రకారం [[శంకరుడు]] మరియు [[పార్వతి]] ప్రథమ మరియు ఆది దంపతులు.
 
హిందువులూ ముస్లిములు ఇరువురూ నమ్మవలసిన సత్యము ఏమంటే ఆదమ్ మరియు శంకరుడూ ఒకరే. పార్వతి మరియు హవ్వా ఒకరే. భూమిపై అందరికీ ఆది దంపతులు వీరే.
==ఆదమ్ దిగిన పర్వతము==
[[Image:srilanka adams triangle.jpg|thumb|The shadow on the Western side]]
'''ఆదమ్ యొక్క శిఖరము''' ఆదమ్ ప్రవక్తకు స్వర్గం నుండి భూమ్మీదికి పంపినపుడు మొదటిసారిగా [[శ్రీలంక]]లోని 'ఆదమ్ పర్వతంపై' దిగాడు. అచ్చటినుండి ప్రయాణిస్తూ శ్రీలంక నుండి భారతదేశానికి ''ఆదమ్ సేతు'' లేదా ''రామసేతు'' ద్వారా చేరి, తద్వారా అరేబియాప్రాంతానికి ప్రయాణించి [[హవ్వా]] ('ఈవ్') ను "జెద్దా" లో కలిసాడు.
ఆదమ్ దిగిన పర్వతాన్ని "ఆదమ్ శిఖరము" (ఆదమ్ కొండ, ఆదమ్ పర్వతం, ఆదమ్ పర్వతాలు) అని అంటారు. శ్రీలంక లోని ''సమానలకండ'' లేదా "సీతాకోక పర్వతం" (సింహళం), '' శివనోలిపథమలై'' (తమిళంలో) ఒక ఎత్తైన పర్వతం. ఇది '''శ్రీపాద''' "పవిత్రపాదముద్ర", ఒక 1.8 మీటర్ల రాతి పై గల పాద ముద్ర. ''బౌధ్దుల'' ప్రకారం ఇది [[గౌతమ బుద్ధుడు|గౌతమబుధ్ధుని]] పాదముద్ర. ''హిందువుల'' ప్రకారం ఇది [[శివుడు|శివుని]] పాదముద్ర. [[ముస్లింలు|ముస్లింల]] ప్రకారం ఇది [[ఆదమ్]] ప్రవక్త పాదముద్ర. మనకు ఇక్కడే అర్థమౌతుంది, ప్రపంచంలోని మానవులందరిదీ ఒకే కుటుంబమని.
 
{{ఇస్లాం}}
Line 13 ⟶ 7:
{{ఖురాన్‌లో ఇస్లామీయ ప్రవక్తలు}}
==బయటి లింకులు==
* [http://sripada.org Sri Pada or Adam's Peak web site]
 
 
"https://te.wikipedia.org/wiki/ఆదమ్_ప్రవక్త" నుండి వెలికితీశారు