మలము: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దొడ్డి అంటే మలము కాదు, అది ఒక చిన్న గది.
 
పంక్తి 1:
[[File:Elephant feces in the wildlife.jpg|thumb|ఏనుగు మలము]]
'''మలము ''' లేదా '''మలం''' లేదా '''పెంట ''' లేదా '''రెట్ట ''' లేదా '''దొడ్డి ''' అనునది జీవులలో [[ఆహారం]] జీర్ణం కాగా మిగిలిపోయే విసర్జక పదార్థము. ఇది సాధారణంగా జీర్ణాశయంలో తయారై [[పురీషనాళము]] ద్వారా ప్రయాణించి , [[గుదము]] ద్వారా విసర్జింపబడుతుంది.
==జీవావరణ శాస్త్రము==
ఒక జీవి ఆహారాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థాలు దాని శరీరం నుండి బయటకు పంపబడుతాయి.ఈ మలంలో చాలా సార్లు తీసుకున్న [[ఆహారం]]లో దాదాపు సగం శక్తి ఉంటుంది. ఒక [[జంతువు]] / జీవి మలమును వేరొక జీవి ఆహారంగా తీసుకోవచ్చు. ఇది ఆ జీవుల ప్రాథమిక ఆహారం కావచ్చును లేదా సాధారణ ఆహారము కావచ్చు. ఉదాహరణకు కుక్క మానవ మలము ను ఆహారంగా తీసుకుంటూనే ఇతర పదార్థాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, [[శిలీంద్రాలు]] కేవలము మలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని మనుగడ సాగిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/మలము" నుండి వెలికితీశారు