గెటప్ శ్రీను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
'''గెటప్ శ్రీను''' [[తెలుగు|తెలుగు భాషా]] నటుడు, స్టాండ్-అప్ కమెడియన్, ఆయన తెలుగు ఈ టివిలో ప్రసారమవుతున్న ''[[జబర్దస్త్ (హాస్య ప్రదర్శన)|జబర్దస్త్]]'', ''ఎక్స్‌ట్రా జబర్దస్త్'' కార్యక్రమాల్లో హాస్యకరమైన పాత్రలలో నటనకుగాను, తన గెటప్ లతో మంచి గుర్తింపునందుకున్నాడు.
==జననం, విద్యాభాస్యం==
 
గెటప్ శ్రీను 1984 డిసెంబర్ 12న [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఆకివీడు మండలం]], చినమిల్లిపాడు గ్రామ శివారులోని కాళింగపేటలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.
==సినీ జీవితం==
గెటప్ శ్రీను ఉన్నత చదువులకోసం హైదరాబాద్ వచ్చి సినిమాలపై ఆసక్తితో సినీరంగం వైపు అడుగుపెట్టాడు. ఆయన ఈ టీవీలో ప్రసార మయ్యే 'జబర్‌దస్త్' షో లో వేణు టీంలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని సుడిగాలి సుదీర్ తో జత కట్టిన తర్వాత శ్రీను గెటప్ శ్రీనుగా తన నటనతో తన గెటప్ లతో మంచి గుర్తింపునందుకున్నాడు.
[[వర్గం:1984 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/గెటప్_శ్రీను" నుండి వెలికితీశారు