శ్వేతాశ్వతరోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP బొమ్మ చేర్చితిని.
వికీ లింకులు ఇచ్చాను
పంక్తి 1:
[[File:Shvetashvatara_Upanishad_verse_1.1,_Sanskrit,_Devanagari_script.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Shvetashvatara_Upanishad_verse_1.1,_Sanskrit,_Devanagari_script.jpg|thumb|శ్వేతాశ్వతర ఉపనిషత్ లో పాఠ్యం ]]
శ్వేతాశ్వతర ఉపనిషత్తు '''శ్వేతాశ్వతర''' ఉపనిషత్తు కృష్ణయజుర్వేద శాఖకు చెందినది. ఈ ఉపనిషత్తులో[[ఉపనిషత్తు]]<nowiki/>లో ఆరు అధ్యాయములు ఉన్నాయి. ఈ ఆరు అధ్యాయాల్లో మొత్తం 113 మంత్రములు ఉన్నాయి.ఈ ఉపనిషత్తు శ్వేతాశ్వతర బ్రహ్మర్షి తన శిష్యులకు బోధించగా ఆయన పేరిటనే ఈ ఉపనిషత్తు విఖ్యాతమైంది. శ్వేతాశ్వతరం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇంద్రియనిగ్రహం అని ఒక అర్థం (శ్వేత = శుభ్రమైన + అశ్వతర = ఇంద్రియములు), మంచి కోడెదుడ అని ఇంకొక అర్థం (శ్వేత = స్యచ్ఛమైన + అశ్వతర = కోడెదూడ)
 
==ప్రాముఖ్యత==
పంక్తి 7:
స్వదేహమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్।
ధ్యాననిర్మథనాభ్యాసాద్దేవం పశ్యేన్నిగూఢవత్॥ (1 - 14)
( తన శరీరాన్ని క్రింది కట్టెగానూ ప్రణవాన్ని మథించే పై కట్టెగానూ చేసుకొని [[ధ్యానం|ధ్యానమే]] మథించడంగా అభ్యాసంగా చేస్తూ దాగివున్న వస్తువును కనుగొన్నట్లుగా మనం [[భగవంతుడు|భగవంతుని]] సాక్షాత్కరించుకోవాలి)
 
== తత్వ వివేచన ==