"అదృష్టదీపక్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: కవి : '''అదృష్టదీపక్''' పుట్టినరోజు : 18జనవరి 1950 చదువు : ఎమ్.ఎ. వృత్తి : ...)
 
 
 
అదృష్టదీపక్ సముద్రాన్ని కమండలంలో ఇమిడ్చిన ఋషిలాగ...పైకి కనపడడు! ఆయనో చల్లని అగ్నిపర్వతం! వెచ్చని హిమాలయం! గులాబీలా కనిపించే విచ్చుకత్తి! మొగలిరేకులా అనిపించే మల్లెపువ్వు! ఆయన తక్కువే రాస్తాడు...ఎక్కువగా గుర్తుండి పోయేలాగ! ఆయనెప్పుడూ వీరబాహుడిలాగ - భుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా అభిప్రాయం అడిగితే - నిర్మొహమాటంగా ఆ కుండని మొహాన్న భళ్ళున కొడతాడు! నిజం చెప్పటం ఆయనకిష్టం. దానివల్ల ఆయన చాలా దెబ్బలు తినిఉండొచ్చు కానీ- ప్రతిదెబ్బా ఆయన పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా! ఎంచేతంటే వీరుణ్ణి ఎప్పుడైనా గాయాలతోనేగదా గుర్తించాలి! -'''తనికెళ్ళ భరణి''', హైదరాబాదు
...............
 
 
ఇంతమంది శత్రువుల్ని సంపాదించుకున్న అదృష్టదీపక్ ను ఇలాగే ఉండమని అభినందిస్తున్నాను.
-'''బ్నిం''', సికిందరాబాదు
 
................
 
అవధానాలమీద మీ వ్యాసం చూశాను. చాలా బావుంది. ఒక నెలరోజులుగా అలాంటి వ్యాసం రాయాలని అనుకుంటూనే కాలహరణం చేశాను. మీరు వ్రాశారు. నాకంటే బాగా రాశారు. చక్కని వ్యాసం రాసినందుకు నా అభినందనలు అందుకోండి. -'''వల్లంపాటి వెంకటసుబ్బయ్య''', మదనపల్లె
..............
 
మీ ‘చాసోజ్ఞాపకాలు’ బావున్నాయి. ఎమ్మే చదువుతున్నరోజుల్లో మీరు శ్రీశ్రీ, రా.రా., గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, మొదలైనవారి గురించి చెబుతుంటే ఎంతో శ్రద్ధగా వినేవాణ్ని. ఇప్పటివాళ్ళకు తెలియని మీ అనుభవాలూ, విశేషాలూ వరుసగా రాస్తే బావుంటుంది. మీశైలికూడా ఎదుటివారితో మాట్లాడుతున్నట్లు సహజంగా ఉంటుంది. అది అందరికీ సాధ్యంకాదు. -'''కొప్పర్తి'''[[సభ్యులు:Kkkotha|Kkkotha]] 01:47, 31 అక్టోబర్ 2008 (UTC), తణుకు
 
.............
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/348310" నుండి వెలికితీశారు