రాహుల్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
రాహుల్ 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించాడు.<ref>{{Cite web|url=http://archive.india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4074|title=Detailed Profile: Shri Rahul Gandhi|accessdate=27 April 2014|publisher=India.gov.in|website=|archive-url=https://web.archive.org/web/20140427204104/http://archive.india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4074|archive-date=27 ఏప్రిల్ 2014|url-status=dead}}</ref> ఆయన భారత మాజీ ప్రధాని [[రాజీవ్ గాంధీ]], కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]] ల మొదటి సంతానం. మాజీ ప్రధాని [[ఇందిరా గాంధీ]] మనవడు. భారత మొట్టమొదటి ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]]కు మునిమనవడు. ఆయన చెల్లెలు [[ప్రియాంక గాంధీ|ప్రియాంక వాద్రా]], బావ రాబర్ట్ వాద్రా.<ref>{{Cite news|url=http://www.samachar.com/features/290905-features.html|title=Does Congress want to perpetuate Nehru-Gandhi dynasty?|publisher=[[Samachar]]|accessdate=9 February 2007|archiveurl=https://web.archive.org/web/20061028203930/http://samachar.com/features/290905-features.html|archivedate=28 October 2006|author=M. V. Kamath}}</ref>
 
రాహుల్ మొదట [[ఢిల్లీ]] లోని సెయింట్ కొలంబా పాఠశాలలో చేరారు.<ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/life-style/people/Unplugged-Rahul-Gandhi/articleshow/4144215.cms|title=Unplugged: Rahul Gandhi – The Times of India|date=7 August 2009|accessdate=12 April 2014|publisher=Timesofindia.indiatimes.com}}</ref> 1981 నుండి 1983 వరకు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో [[ది డూన్ స్కూల్|ది డూన్ పాఠశాల]]లో చదువుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన నానమ్మ, అప్పటి ప్రధాని [[ఇందిరాగాంధీ]] ని దుండగులు చంపడంతో, తండ్రి రాజీవ్ 1984 అక్టోబరు 31న ప్రధానమంత్రి అయ్యారు. సిక్కు ఉగ్రవాదుల నుంచి వీరి కుటుంబానికి బెదిరింపులు రావడంతో రాహుల్, ఆయన చెల్లెలు ప్రియాంకాను ఇంట్లోనే చదివించడం ప్రారంభించారు రాజీవ్.<ref name="NYTimes">{{Cite news|url=http://www.nytimes.com/1989/07/16/world/foes-of-gandhi-make-targets-of-his-children.html|title=Foes of Gandhi make targets of his children|date=16 July 1989|work=The New York Times|accessdate=24 February 2014|author=Sanjay Hazarika}}</ref> 1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చేరిన రాహుల్, మొదటి సంవత్సరం పరీక్షలైపోయిన తరువాత [[హార్వర్డ్ విశ్వవిద్యాలయం]]లో చేరారు.<ref name="dnaed">[http://www.dnaindia.com/india/report_rahul-completed-education-in-us-under-a-false-name_1251616 Rahul completed education in US under a false name – India – DNA].</ref>1991లో తమిళ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత<ref>{{Cite news|url=http://www.frontline.in/static/html/fl1503/15030150.htm|title=The accused, the charges, the verdict|date=7 February 2010|work=[[Frontline (U.S. TV series)|Frontline]]|access-date=16 ఆగస్టు 2016|archive-date=29 అక్టోబర్ 2013|archive-url=https://web.archive.org/web/20131029183901/http://www.frontline.in/static/html/fl1503/15030150.htm|url-status=dead}}</ref> భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ రోలిన్స్ కళాశాలకు మారిపోయారు. 1994లో బి.ఎ పూర్తి చేశారు ఆయన.<ref>{{Cite news|url=http://www.indianexpress.com/news/newsweek-apologises-to-rahul-gandhi/21088/1|title=Newsweek apologises to Rahul Gandhi|date=27 January 2007|work=[[The Indian Express]]}}</ref> ఆ సమయంలో ఆయన రౌల్ విన్సి అనే మారుపేరుతో చదువుకునేవారు. ఆయన అసలు పేరు, వివరాలు కొందరు భద్రతా, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే తెలుసు.<ref name="dnaed" /><ref>[http://www.outlookindia.com/article.aspx?240575 A Question Of TheHeir & Now].</ref>1995లో కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాలలో ఎం.ఫిల్ చదివారు. ఆ తరువాత 1995లో లండన్ లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేశారు.<ref>{{Cite web|url=http://www.rediff.com/news/2004/apr/13rajeev.htm|title=The Great White Hope: The Son Also Rises|date=13 April 2004|work=Rediff}}</ref> 2002లో ముంబైలో బాకొప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టెక్నాలజీ ఔట్ సోర్సింగ్ సంస్థను స్థాపించారు.<ref>{{Cite news|url=http://www.rediff.com/money/2004/jun/24rahul.htm|title=Want to be CEO of Rahul Gandhi's firm?|date=24 June 2004|newspaper=Rediff|accessdate=27 April 2014}}</ref> 2004లో ఒక ప్రెస్ మీట్ లో తనకు ఒక స్పానిష్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు చెప్పారు. ఆమె వెనిజులాలో ఉంటుందనీ, ఆమె ఒక ఆర్కిటెక్ట్ అనీ తెలిపారు. తాను [[ఇంగ్లండ్]] లో చదువుకునేటప్పుడు ఆమె పరిచయమయ్యారని వివరించారు రాహుల్.<ref>{{Cite news|url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=30839|title=My girlfriend is Spanish: Rahul Gandhi|date=28 April 2004|work=The Indian Express|access-date=19 ఆగస్టుAugust 2009|archive-date=26 డిసెంబర్ 2012|archive-url=https://web.archive.org/web/20121226222907/http://www.expressindia.com/news/fullstory.php?newsid=30839|url-status=dead}}</ref><ref>{{Cite news|url=http://www.island.lk/2004/07/31/news07.html|title=I have a girlfriend in Venezuela: Rahul|date=30 July 2004|publisher=The Island|access-date=16 ఆగస్టుAugust 2016|work=|archive-date=16 అక్టోబర్October 2016|archive-url=https://web.archive.org/web/20161016185914/http://www.island.lk/2004/07/31/news07.html|url-status=dead}}</ref> కానీ 2013లో తాను పెళ్ళి చేసుకోనని ప్రకటించారు ఆయన.<ref>[http://www.telegraph.co.uk/news/worldnews/asia/india/9912675/No-marriage-or-children-for-Indias-Rahul-Ghandi.html No marriage or children for India's Rahul Ghandi?]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాహుల్_గాంధీ" నుండి వెలికితీశారు