1932: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
* [[సెప్టెంబర్ 29]]: [[మెహమూద్]], భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (మ.2004)
* [[అక్టోబరు 12]]: [[యుషిరో మియురా]], తన 70వ యేట, 75వ యేట, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు.
* [[అక్టోబరు 26]]: [[ఎస్. బంగారప్ప]], [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి .
* [[నవంబరు 4]]: [[వి.బి.రాజేంద్రప్రసాద్]], జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)
* [[నవంబరు 7]]: [[గిడుగు రాజేశ్వరరావు]], తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013)
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు