గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

గ్రామ, మండల వ్యాసాల చెక్‌లిస్టు ప్రకారం సవరణలు చేసాను
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి|date=మార్చి 2022}}
 
'''గూడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని పట్టణం. గూడూరు పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, [[అభ్రకం]] (మైకా) ప్రధానమైనవి. గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాభా సుమారు 1,10,000. [[పిన్‌కోడ్]]: 524101. ఎస్.టి.డి.కోడ్: 08624