అదృష్టదీపక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కవి : '''అదృష్టదీపక్'''
 
 
పుట్టినరోజు : 18జనవరి 1950
Line 11 ⟶ 12:
తల్లితండ్రులు : సత్తి సూరమ్మ, బంగారయ్య
 
==అచ్చయిన పుస్తకాలు :==
 
[[కోకిలమ్మ పదాలు]] 1972
 
[[అగ్ని | అగ్ని (పుస్తకం)]]1974
 
[[సమరశంఖం]] 1977
 
ప్రాణం 1978
Line 25 ⟶ 26:
సంపాదకత్వం : చేతన (అరసం కవితా సంకలనం)
 
నచ్చిన వ్యక్తులు-
 
తత్వశాస్త్రం: కారల్ మార్క్స్, లెనిన్
 
సాహిత్యం : వేమన, గురజాడ, శ్రీశ్రీ, రా.రా.
 
నటన : యస్వీ రంగారావు, సూర్యకాంతం, సావిత్రి
 
అవార్డులూ రివార్డులూ :
 
1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా ‘నేటిభారతం’ చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో ‘కళాసాగర్’ అవార్డు (1984)
 
 
2. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003)
 
 
3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003)
 
 
4. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి ‘కళానిధి’ అవార్డు మరియు సాహితీ పురస్కారం (2004)
 
 
5. రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం మరియు ఉగాది పురస్కారం (2004)
 
 
6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీ జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004)
 
 
7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006)
 
 
8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం(2008
 
................................................
 
 
అదృష్టదీపక్ సముద్రాన్ని కమండలంలో ఇమిడ్చిన ఋషిలాగ...పైకి కనపడడు! ఆయనో చల్లని అగ్నిపర్వతం! వెచ్చని హిమాలయం! గులాబీలా కనిపించే విచ్చుకత్తి! మొగలిరేకులా అనిపించే మల్లెపువ్వు! ఆయన తక్కువే రాస్తాడు...ఎక్కువగా గుర్తుండి పోయేలాగ! ఆయనెప్పుడూ వీరబాహుడిలాగ - భుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా అభిప్రాయం అడిగితే - నిర్మొహమాటంగా ఆ కుండని మొహాన్న భళ్ళున కొడతాడు! నిజం చెప్పటం ఆయనకిష్టం. దానివల్ల ఆయన చాలా దెబ్బలు తినిఉండొచ్చు కానీ- ప్రతిదెబ్బా ఆయన పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా! ఎంచేతంటే వీరుణ్ణి ఎప్పుడైనా గాయాలతోనేగదా గుర్తించాలి! -'''తనికెళ్ళ భరణి''', హైదరాబాదు
...............
 
 
ఇంతమంది శత్రువుల్ని సంపాదించుకున్న అదృష్టదీపక్ ను ఇలాగే ఉండమని అభినందిస్తున్నాను.
-'''బ్నిం''', సికిందరాబాదు
 
................
 
అవధానాలమీద మీ వ్యాసం చూశాను. చాలా బావుంది. ఒక నెలరోజులుగా అలాంటి వ్యాసం రాయాలని అనుకుంటూనే కాలహరణం చేశాను. మీరు వ్రాశారు. నాకంటే బాగా రాశారు. చక్కని వ్యాసం రాసినందుకు నా అభినందనలు అందుకోండి. -'''వల్లంపాటి వెంకటసుబ్బయ్య''', మదనపల్లె
..............
 
మీ ‘చాసోజ్ఞాపకాలు’ బావున్నాయి. ఎమ్మే చదువుతున్నరోజుల్లో మీరు శ్రీశ్రీ, రా.రా., గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, మొదలైనవారి గురించి చెబుతుంటే ఎంతో శ్రద్ధగా వినేవాణ్ని. ఇప్పటివాళ్ళకు తెలియని మీ అనుభవాలూ, విశేషాలూ వరుసగా రాస్తే బావుంటుంది. మీశైలికూడా ఎదుటివారితో మాట్లాడుతున్నట్లు సహజంగా ఉంటుంది. అది అందరికీ సాధ్యంకాదు. -'''కొప్పర్తి'''[[సభ్యులు:Kkkotha|Kkkotha]] 01:47, 31 అక్టోబర్ 2008 (UTC), తణుకు
 
.............
 
అదృష్టదీపక్ మంచి కవిమాత్రమే కాదు. నిజాయితీగల విమర్శకుడు కూడా అని అర్ధమవుతోంది.నిబద్ధత ముసుగులో ఉన్న కవులూ, రచయితలూ చాలామంది ఉన్నారు. కాని అదృష్టదీపక్ లోపలా, బయటా కూడా నూటికి నూరుపాళ్ళూ నిబద్ధుడైన రచయిత!
-ద్వా.నా.శాస్త్రి,హైదరాబాదు
 
............
 
మీసమీక్షలు ఎంతో బాధ్యతగా వుంటాయి. ావి సమాజంపట్లా, సాహిత్యంపట్లా మీకుగల నిబద్ధతను తెలియచేస్తాయి. అందుకే నాకు చాల యిష్టం.
-నిర్మలానంద, ప్రజాసాహితి, హ్య్దరాబాదు
 
...............................
 
‘కొనగోటిమీద జీవితం’ అనే ఇటీవలి నా కవితా సంపుటిని రెండుపుటల్లో సర్వాంగీణంగా సమీక్షించాడు అదృష్టదీపక్. ప్రచురించిన మీకు నా కృతజ్ఞతలు!
-డా. సి.నారాయణరెడ్డి, హైదరాబాదు
 
.....................
 
అదృష్టదీపక్ రాసిన శ్రీశ్రీ జ్ఞాపకాలు అభిమానుల్ని ఉద్వేగానికి గురిచేశాయి.
-జి. సుబ్బారావు, కొత్తపేట
..................
 
గురజాడమీద దాడిచేసినవారిమీద అదృష్టదీపక్ చేసిన విమర్శ అర్ధవంతంగా, నిశితంగా, శాస్త్రీయంగాంది.
 
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, అనంతపురం
 
.........................
 
 
బి.వి.యస్. శాస్త్రి నాకు అదృష్టదీపక్ వల్ల పరిచయం అయ్యాడు. ఓ గంట అతనితో మాటాడిన తర్వాత గ్రహించాను అతనొక బంధించబడ్డ కల్లోలసముద్రమని. తెలుగు సాహిత్య వీధుల్లో వికసించి గుబాళించాల్సి వున్న సమయాన అర్ధాంతరంగా తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుని మనమధ్యనుంచి నిష్క్రమించాడు. వెళ్ళిపోయిన ప్రతిభావంతుడైన మిత్రుడికి ఈ నెల ‘దీపకరాగం’ విశిష్టనివాళి.
-స్మైల్, రాజమండ్రి
 
..........................
 
దీపకరాగంలోని వస్తువైవిధ్యం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. సమాజంలోని అన్ని రంగాలలోనూ దిగజారిపోతున్న విలువలమీద అదృష్టదీపక్ దండయాత్ర చేస్తున్నాడు. భాష,సాహిత్యం,సినిమా, రాజకీయం- ఇలా విషయం గురించి ప్రస్తావించినా,నిర్మొహ మాటంగాముసుగులు తొలగించి కొరడాదెబ్బలు కొడుతున్నాడు.
 
==అవార్డులూ రివార్డులూ ==
-వి.వి. సుబ్బరాజు (రతన్ బాబు), కోలంక
#ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా ‘నేటిభారతం’ చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో ‘కళాసాగర్’ అవార్డు (1984)
.....................
#ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003)
#విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003)
#రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి ‘కళానిధి’ అవార్డు మరియు సాహితీ పురస్కారం (2004)
#రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం మరియు ఉగాది పురస్కారం (2004)
#అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీ జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004)
#తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006)
#రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం(2008
 
మీలాంటి వాళ్ళు ఎక్కువగా రాయకపోవడం వలన అభ్యుదయ సాహిత్యానికి ఎంతో అన్యాయం జరుగుతోంది.
-కె.మధుసూదన్, ఆకాశవాణి, విశాఖపట్నం
 
== ప్రముఖుల అభిప్రాయాలు ==
..........................
:అదృష్టదీపక్ సముద్రాన్ని కమండలంలో ఇమిడ్చిన ఋషిలాగ...పైకి కనపడడు! ఆయనో చల్లని అగ్నిపర్వతం! వెచ్చని హిమాలయం! గులాబీలా కనిపించే విచ్చుకత్తి! మొగలిరేకులా అనిపించే మల్లెపువ్వు! ఆయన తక్కువే రాస్తాడు...ఎక్కువగా గుర్తుండి పోయేలాగ! ఆయనెప్పుడూ వీరబాహుడిలాగ - భుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా అభిప్రాయం అడిగితే - నిర్మొహమాటంగా ఆ కుండని మొహాన్న భళ్ళున కొడతాడు! నిజం చెప్పటం ఆయనకిష్టం. దానివల్ల ఆయన చాలా దెబ్బలు తినిఉండొచ్చు కానీ- ప్రతిదెబ్బా ఆయన పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా! ఎంచేతంటే వీరుణ్ణి ఎప్పుడైనా గాయాలతోనేగదా గుర్తించాలి! -'''[[తనికెళ్ళ భరణి]]'''.
 
:ఇంతమంది శత్రువుల్ని సంపాదించుకున్న అదృష్టదీపక్ ను ఇలాగే ఉండమని అభినందిస్తున్నాను.
అదృష్టదీపక్ ఫొటోలో చక్కగా నవ్వుతూ..ఈ పిల్లాడికి పెళ్ళయిందా? అనుకొనేంత బావుంటాడు. కాని రచనలు చూస్తే, అట్లకాడ గేస్ పొయ్యిమీద బాగా కాల్చి, చొక్కా విప్పించి వాతలు పెట్టినట్టు రాస్తాడు. ఆ వేడికి పేజీలు కాలిపోతున్నాయి.!
-'''[[బ్నిం]]'''
-మొహమ్మద్ ఖాదర్ ఖాన్, రాజమండ్రి
 
:అదృష్టదీపక్ మంచి కవిమాత్రమే కాదు. నిజాయితీగల విమర్శకుడు కూడా అని అర్ధమవుతోంది.నిబద్ధత ముసుగులో ఉన్న కవులూ, రచయితలూ చాలామంది ఉన్నారు. కాని అదృష్టదీపక్ లోపలా, బయటా కూడా నూటికి నూరుపాళ్ళూ నిబద్ధుడైన రచయిత!
.......................
-[[ద్వా.నా.శాస్త్రి]]
 
అభ్యుదయ దీపక్ / కధనం జలపాత వేగం / కవనం అభ్యుదయయాగం
ఆశయాల పందిరిలో / అదృష్టదీపక్ రాగం.
-అశోక్ కుమార్,విజయవాడ
 
 
మూలం :అదృష్టదీపక్ రచన `[[దీపకరాగం]]'
"https://te.wikipedia.org/wiki/అదృష్టదీపక్" నుండి వెలికితీశారు