పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:జొన్నవాడ.jpg as it is deleted
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
}}
 
'''పెన్నానది''' లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. '''పెన్నా నది ''' (ఉత్తర పినాకిని''') ''' [[కర్ణాటక]] రాష్ట్రంలో [[కోలారు జిల్లా|కోలారు]] సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి [[అనంతపురం]] జిల్లాలో [[ఆంధ్రప్రదేశ్]]లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. ప్రవహిచి [[నెల్లూరు]]కు [[ఈశాన్యం]]గా 20 కి.మీ. దూరంలో [[ఊటుకూరు (విడవలూరు మండలం)|ఊటుకూరు]] దగ్గర [[బంగాళాఖాతం]]లో కలుస్తుంది.
 
==పెన్నా ప్రవాహం, ఉపనదులు==
పంక్తి 117:
[[గండికోట]]: ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నది వల్ల ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నది, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
 
[[సిద్ధవటం కోట]]: దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తలతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది. [[మట్ల అనంతభూపాలుడు|మట్లి అనంతరాజు]] సిద్ధవటం మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. మట్లి రాజుల పతనం తర్వాత [[ఔరంగజేబు]] సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. అప్పట్నుంచి కడప నవాబులు సిద్ధవటం కోట నుంచే పాలించేవారు. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా సిద్ధవటానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో పాలనాకేంద్రాన్ని [[కడప]]<nowiki/>కు మార్చారు. ప్రస్తుతం కడప నగరానికి, పెన్నేటికి మధ్య దూరం దాదాపు 5 కిలోమీటర్లు.
 
==పెన్నా నది మీద ప్రాజెక్టులు==
పంక్తి 126:
[[File:River Pennar also called Penner Penna Penneru in Eastern Ghats India.jpg|left|thumbnail|400px|తూర్పు కొండల వద్ద పెన్నానది]]
[[File:The Penna near Gandikota.jpg|center|thumbnail|900px|[[గండికోట]] వద్ద పెన్నానది]]
 
== సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు ==
[[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]<nowiki/>లో [[పెన్నా నది]]<nowiki/>పై నిర్మాణంలో ఉన్న [[సంగం బ్యారేజీ]]<nowiki/>కి [[మేకపాటి గౌతమ్ రెడ్డి]] పేరు పెడతామని [[ఆంధ్రప్రదేశ్]] అసెంబ్లీ వేదికగా సీఎం [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వైఎస్ జగన్ మోహన్ రెడ్డి]] ప్రకటించారు.<ref>{{Cite web|title=సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు.. చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేస్తాం.. అసెంబ్లీలో సీఎం జగన్|url=https://telugu.samayam.com/andhra-pradesh/news/cm-ys-jagan-announced-sangam-barrage-name-as-mekapati-goutham-reddy-barrage-in-assembly/articleshow/90069987.cms|access-date=2022-03-08|website=Samayam Telugu|language=te}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు