శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త పేజీ: హిందూ ధర్మంలో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శై...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హిందూ ధర్మంలో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శైవులుగానూ విశ్ణువును సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవారిని వైష్ణవులుగానూ
ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారినివారు శాక్తేలుగానూ పిలువబడుతారు.త్రిమూర్తులకత్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని దేవీ భాగవతం
వర్ణన.ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.ఈ శక్తిని శివుని భార్య పార్వతిదేవిలో ఉన్నాయని భావన ఆబావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.ఆమె విష్ణువులా రాక్షస సంహారిణి.లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది.ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ,మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరవాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు.కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేకరూపాలలో కనిపిస్తుంది.ప్రతి ఊరికీ గ్రామానాకి గ్రామదేవతలు ఉంటారు.ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేకర్ప్పాలలో కనిపిస్తుంది.
వర్ణన.ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.
==ఆరాధనా పద్ధతులు==
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు