తాపీ ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

455 బైట్లను తీసేసారు ,  3 నెలల క్రితం
మూలాల్లో దోషాల సవరణ
(సమాచార పెట్టె ఆధునికీకరణ)
ట్యాగు: 2017 source edit
(మూలాల్లో దోషాల సవరణ)
ట్యాగు: 2017 source edit
| weight =
}}
'''తాపీ ధర్మారావు''' (1887 [[సెప్టెంబర్ 19]] - 1973 [[మే 8]]) తెలుగు [[రచయిత]], తెలుగు భాషా పండితుడు, [[హేతువాది]], [[నాస్తికుడు]]. తాపీ ధర్మారావు జయంతి [[సెప్టెంబర్ 19]] ని “[[తెలుగు మాధ్యమాల దినోత్సవం]]”గా జరుపుకుంటున్నాము.<ref name="జన మాధ్యమాలలో తెలుగు వినియోగం">{{cite news |last1=ప్రజాశక్తి |title=జన మాధ్యమాలలో తెలుగు వినియోగం |url=http://www.prajasakti.com/Content/1687246 |accessdate=19 September 2019 |work=www.prajasakti.com |date=19 September 2015 |archiveurl=https://web.archive.org/web/20150923040329/http://www.prajasakti.com/Content/1687246 |archivedate=23 September 2015 |url-status=live }}</ref>
 
==జీవిత చరిత్ర==
ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబర్ 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]] ) లోని ఒక తెలుగు [[కుటుంబము]]లో జన్మించాడు.<ref name="జన మాధ్యమాలలో తెలుగు వినియోగం">{{cite news |last1=ప్రజాశక్తి |title=జన మాధ్యమాలలో తెలుగు వినియోగం |url=http://www.prajasakti.com/Content/1687246 |accessdate=19 September 2019 |work=www.prajasakti.com |date=19 September 2015 |archiveurl=https://web.archive.org/web/20150923040329/http://www.prajasakti.com/Content/1687246 |archivedate=23 September 2015 |url-status=live }}</ref> ఈయన [[మాలపిల్ల]], [[రైతుబిడ్డ]] మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను [[శ్రీకాకుళం]]లో, మెట్రిక్యులేషన్ [[విజయవాడ]]లో, [[పర్లాకిమిడి]]లో ఎఫ్.ఏ. వరకు చదువుకొని [[మద్రాసు]]లోని [[పచ్చయప్ప కళాశాల]]లో చేరాడు. [[పర్లాకిమిడి]]లో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన [[గిడుగు రామ్మూర్తి]] ఈయనకు [[గురువు]] కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి [[ఇంటి పేరు]] మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి [[శ్రీకాకుళం]]లో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. [[కల్లికోట]] రాజావారి కళాశాలలో [[గణితము|గణిత]] ఉపాధ్యాయులుగా పనిచేశాడు. [[1910]] ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి [[బరంపురం]]లో వేగుచుక్క [[గ్రంథమాల]]ను స్థాపించాడు. ఇతని తొలి రచన [[1911]]లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. [[కొండెగాడు]], [[సమదర్శిని]], [[జనవాణి]], [[కాగడా]] మొదలైన [[పత్రికలు]] ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను [[1973]] [[మే 8]]న మరణించాడు. [[తెలుగు సినిమా]] దర్శకులు [[తాపీ చాణక్య]] ఇతని కుమారుడు.<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015|url=https://archive.org/details/in.ernet.dli.2015.492328}}</ref>
 
==జీవితంలో ముఖ్య ఘట్టాలు<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015}}</ref>==
[[1887]] - సెప్టెంబర్ 19 జననం - గంజాం జిల్లా, [[బరంపురం]] <br />
[[1903]] - మెట్రిక్ పరీక్షకెళ్ళే యత్నం విఫలం <br />
33,259

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3483897" నుండి వెలికితీశారు