శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
దేశదిమ్మరులూ లైన కొండ దొరలు భవిష్యత్తు చెప్పడం చెప్పించుకోవడం ఒక అలవాటు.వారు చెప్పే ముందు "అంబ పలుకు,జగదంబ పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు కాశీవిశాలాక్షి పలుకు" అని ముందుగా దేవి ఆనతి తీసుకుని దేవి పలుకులుగా బవిష్యత్తు చెప్పడం అలవాటు.ఈ అలవాటు ఎరుకలసానులు అనబడే సోది చెప్పే ఆడవారిలో కూడా ఉంది.గంగిరెద్దును తీసుకు వచ్చి బిక్షాటన సాగించే బుడబుక్కల వాళ్ళు అమ్మపేరుతో ఆశీర్వచనాలు గృహస్తులకు ఇస్తుంటారు.
 
వామాచారం తాంత్రిక పూజలు ప్రజలను భీతావహకులను చేసే క్షుద్రపూజలు మరియు మాంత్రిక శక్తులను సాధించడానికి దేవీ రూపాలలో పూజించడం
అలవాటు.దీనిని ఉపాసన అనడం ఆనవాయితీ.వీరు కాళీమాత,రాజరాజేశ్వరీ,లలిత,బాలా త్రిపురసుందరీ మొదలైన నామాలతో ఆరాధిస్తారు.
 
వాగ్గేయకారులూ దేవిని అంబ,వారాహి,వైష్ణవీ,శారదా,అఖిలాండేశ్వరి,వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు.కాళి ఆరాధకుడైన కవి కాళి దాసు.కవులచే ఆరాధించబడిన శరదాంబ, వీరిలో కొందరు.
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు