33,428
దిద్దుబాట్లు
(మూలాల్లో దోషాల సవరణ) ట్యాగు: 2017 source edit |
(జీవిత చరిత్ర కొంత విస్తరణ, శైలి సవరణలు) ట్యాగు: 2017 source edit |
||
==జీవిత చరిత్ర==
ఈయన జన్మనామం బండారు ధర్మారావు. ఈయన పూర్వీకులు సైన్యంలో పనిచేశారు. బండారు వంశంలోని లక్ష్మన్న అనే వ్యక్తి సైనికోద్యోగం నుండి తిరిగి వచ్చి తాపీపనిలో స్థిరపడ్డాడు. అందరూ ఆయనను తాపీ లక్ష్మయ్య అని పిలుస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కొడుకు. లక్ష్మయ్యకి అప్పన్న అని మనవడు పుట్టాక కొడుకు, కోడలు ఇద్దరూ మరణించారు. దాంతో అప్పన్న శ్రీకాకుళంలో లక్ష్మన్న దగ్గరే పెరిగాడు. లక్ష్మన్నకు మనవడిని బాగా చదివించాలనే కోరిక. కానీ అప్పన్నకు అయిదు సంవత్సరాల వయసులోనే లక్ష్మన్న కూడా మరణించాడు. దాంతో అప్పన్న పోషణ భారమంతా లక్ష్మయ్య భార్యమీద పడింది. అప్పన్నను బళ్ళో చేర్చినపుడు తాపీ లక్ష్మయ్య మనవడు అప్పన్న అని రాశారు. అప్పుడే అతని అసలు ఇంటి పేరైన బండారు మరుగున పడి తాపీ అని మారిపోయింది. అప్పన్న శ్రీకాకుళంలో మెట్రిక్ పూర్తి చేసి మద్రాసులో వైద్యవిద్య నభ్యసించాడు. అప్పన్న మంచి తెలివితేటలతో డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై శ్రీకాకుళానికి తిరిగి వచ్చాడు. అప్పన్న భార్య నరసమ్మ. వీరి కుమారుడే ధర్మారావు.
ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబర్ 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]] ) లోని ఒక తెలుగు [[కుటుంబము]]లో జన్మించాడు.<ref name="జన మాధ్యమాలలో తెలుగు వినియోగం">{{cite news |last1=ప్రజాశక్తి |title=జన మాధ్యమాలలో తెలుగు వినియోగం |url=http://www.prajasakti.com/Content/1687246 |accessdate=19 September 2019 |work=www.prajasakti.com |date=19 September 2015 |archiveurl=https://web.archive.org/web/20150923040329/http://www.prajasakti.com/Content/1687246 |archivedate=23 September 2015 |url-status=live }}</ref> ఈయన [[మాలపిల్ల]], [[రైతుబిడ్డ]] మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను [[శ్రీకాకుళం]]లో, మెట్రిక్యులేషన్ [[విజయవాడ]]లో, [[పర్లాకిమిడి]]లో ఎఫ్.ఏ. వరకు చదువుకొని [[మద్రాసు]]లోని [[పచ్చయప్ప కళాశాల]]లో చేరాడు. [[పర్లాకిమిడి]]లో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన [[గిడుగు రామ్మూర్తి]] ఈయనకు [[గురువు]] కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి [[ఇంటి పేరు]] మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి [[శ్రీకాకుళం]]లో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. [[కల్లికోట]] రాజావారి కళాశాలలో [[గణితము|గణిత]] ఉపాధ్యాయులుగా పనిచేశాడు. [[1910]] ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి [[బరంపురం]]లో వేగుచుక్క [[గ్రంథమాల]]ను స్థాపించాడు. ఇతని తొలి రచన [[1911]]లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. [[కొండెగాడు]], [[సమదర్శిని]], [[జనవాణి]], [[కాగడా]] మొదలైన [[పత్రికలు]] ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను [[1973]] [[మే 8]]న మరణించాడు. [[తెలుగు సినిమా]] దర్శకులు [[తాపీ చాణక్య]] ఇతని కుమారుడు.<ref>{{cite book|last=ఏటుకూరి|first=ప్రసాద్|title=తాపీ ధర్మారావు జీవితం-రచనలు|accessdate=19 March 2015|url=https://archive.org/details/in.ernet.dli.2015.492328}}</ref>▼
▲ధర్మారావు [[1887]] సంవత్సరంలో [[సెప్టెంబర్ 19]]న ప్రస్తుతం [[ఒరిస్సా]]లో ఉన్న [[బెర్హంపూరు]] ([[బరంపురం]]
==జీవితంలో ముఖ్య ఘట్టాలు==
[[1904]] - [[గురజాడ]]ను సుదూరంగా దర్శించడం<br/>[[1904]] - ఎఫ్.ఎ. [[పర్లాకిమిడి]] రాజా కళాశాలలో ప్రవేశం, పర్లాకిమిడి
==సినిమా జీవితం==
ఈయన [[మాలపిల్ల]], [[రైతుబిడ్డ]] మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు.
==విశేషాలు==
* ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో [[బొబ్బిలి రాజా]] వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
==రచనలు==
{{colbegin}}
# ఆంధ్రులకొక మనవి
#[[దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు?]] 1936
|