పూజాఫలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: జమునజమున (2)
ప్రవేశిక విస్తరణ, సమాచార పెట్టె ఆధునికీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
name = పూజాఫలం|
image = Poojaphalam.jpg |
producer = |
director = [[బి.ఎన్.రెడ్డి ]]|
lyricswriter = డి. వి. నరసరాజు (మాటలు), [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (పాటలు)|
year = 1964|
language = తెలుగు|
production_companystudio = [[శ్రీ శంభు ఫిలింస్ ]]|
lyrics = [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] |
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]],
[[సావిత్రి (నటి)|సావిత్రి]],
[[జమున (నటి)|జమున]],
[[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]],
[[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]],
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[మిక్కిలినేని]],
[[ఎల్.విజయలక్ష్మి]],
[[రాజశ్రీ (నటి)|రాజశ్రీ]]|

'''పూజాఫలం''' శ్రీ శంభు ఫిలిమ్స్ పతాకంపై [[బి.ఎన్.రెడ్డి]] దర్శకత్వంలో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]], [[జమున (నటి)|జమున]] ప్రధాన పాత్రధారులుగా నటించిన తెలుగు సాంఘిక చిత్రం. [[మునిపల్లె రాజు]] రచించిన '''పూజారి''' నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించాడు. డి. వి. నరసరాజు మాటలు రాశాడు.

==సంక్షిప్త చిత్రకథ==
"https://te.wikipedia.org/wiki/పూజాఫలం" నుండి వెలికితీశారు