శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
వాగ్గేయకారులూ దేవిని అంబ,వారాహి,వైష్ణవీ,శారదా,అఖిలాండేశ్వరి,వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు.ఆరాధకుడైన కవి కాళిదాసుసే ఆరాధించ బడిన కాళి .కవులచే ఆరాధించబడిన శరదాంబ, వీరిలో కొందరు.ముత్తు స్వామి దీక్షితులచే ఆరాధించబబడిన అంబ,జలంధర పీఠవాసిని,శ్యామాశాస్త్రిచే ఆరాధించబడిన కామాక్షీ చెప్పుకో తగినవి.
==శక్తి ప్రాధానిక నగరాలు==
ముంబాయి;-మాంబాదేవి ఆదేవిపేరుతో ఆనగరానికి ముంబాయి అన్న పేరు వచ్చింది.
బాసర;-సరస్వతీదేవి ఈ దేవికి ప్రత్యేక ఆలయం అనేకంగా బాసర మాత్రమే.
మధుర;-మీనాక్షీ బహుసుందర ఆలయం.
కంచి;- శంకరాచార్య పీఠం ఉన్న క్షేత్రం.ఇక్కడ దేవి కామాక్షీ పేరుతో ఆరాధించబడుతుంది.
కన్యాకుమారి;-ఇక్కడ దేవి కన్యాకుమారి.ఆమె ముక్కు పుడక ప్రసిద్ధి.నావికులు ఆ ముక్కు పుడక కాంతిని చూసి భరతఖండం వచ్చినట్లు గుర్తిస్తారని ప్రతీతి.ప్రస్తుతం ముక్కు పుడక కనపడకుండా చుట్టూ ఆలయ నిర్మాణం జరిగింది.
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు