అలమేలు మంగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==సేవలు, సంప్రదాయాలు==
అమ్మవారి అవతరణ దినమైన [[కార్తీక శుద్ధ పంచమి]] నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే [[చక్రత్తాళ్వార్]]‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. [[ఆది శంకరాచార్యులు]] అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు.
 
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/అలమేలు_మంగ" నుండి వెలికితీశారు