శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

వర్గాలు మరియు మూస చేర్పు
పంక్తి 28:
*యాగంటి;-కర్నూలులో లోని యాగంటిలో పార్వతీ దేవి ఉమా నామంతో శంకరునితో వెలసి ఆరాధించ బడుతుంది .ఈ ఆలయం 14వ శతాబ్ధానికి చెందినదని ప్రతీతి.పార్వతీ దేవి భూలోకంలో నివసించాలని శంకరుని వేడగా సంకరునిచే పంపబడిన నందికేశ్వరునిచే ఈ ప్రదేశం కనుగొన బడినదని
ఈ ప్రదేశసౌందర్యానికి ముగ్ధుడైన నంది ఆనందాతిశయంతో అక్కడి రాజుని యుద్ధంలో రెండు కొమ్ములమీద ఎత్తి ఆకాశంలో విసరగా ఆయన శంకరుని ప్రార్ధించగా శంకరుడు అక్కడ దేవితో వెసిసాడని స్థల పురాణ వివరణ.
{{హిందూ మతము}}
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు