భారత పురాతత్వ సర్వేక్షణ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
లింకులు చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
| abbreviation = ASI
| motto = प्रत्नकीर्त्तिमपावृणु<br />
{{nowrap|{{small|(letగత usవైభవాన్ని uncover the glory of the pastవెలికితీద్దాం)}}}}
| motto meaning in Hindi =
| motto meaning in English =
పంక్తి 39:
 
== చరిత్ర ==
భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థను ఆంగ్లేయుడైన అలెగ్జాండర్ కన్నింగాంకన్నింగ్‌హాం 1861లో స్థాపించి దానికి వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు. తూర్పు ఆసియా చరిత్ర మీద ఒక క్రమపద్ధతిలో పరిశోధనలు మొదలుపెట్టింది ఆసియాటిక్[[ఏషియాటిక్ సొసైటీ]] అనే సంస్థ. దీన్ని బ్రిటిష్ ఇండాలజిస్టు అయిన [[విలియం జోన్స్]], 1784 జనవరి 15 న స్థాపించాడు. కలకత్తాలో[[కోల్‌కాతా|కలకత్తా]]లో ప్రధాన నగరంగా చేసుకున్న ఈ సంస్థ పురాతన [[సంస్కృతం|సంస్కృత]], [[పార్సీ భాష|పర్షియన్]] రచనలను అధ్యయనం చేసి ''ఏషియాటిక్ రీసెర్చెస్'' అనే పేరుతో సంవత్సరానికోసారి జర్నల్ ప్రచురించేది. 1785 లో మొట్టమొదటి సారిగా భగవద్గీతను[[భగవద్గీత]]ను ఆంగ్లంలోకి అనువదించిన [[చార్లెస్ విల్కిన్స్]] లాంటి చరిత్రకారులు ఇందులో సభ్యులుగా ఉండేవారు. ఈయనకు అప్పటి బెంగాల్ గవర్నర్ [[వారన్ హేస్టింగ్సు|వారెన్ హేస్టింగ్స్]] సహకారం అందించాడు. 1837లో [[బ్రాహ్మీ లిపి]]ని అర్థం చేసుకోవడం ఈ సొసైటీ సభ్యుడు [[జేమ్స్ ప్రిన్సెప్]] చేపట్టిన ముఖ్యమైన పనుల్లో ఒకటి.
 
బ్రాహ్మీ లిపిని అర్థం చేసుకున్న ఉత్సాహంలో ప్రిన్సెప్ సహాయకుడైన అలెగ్జాండర్ కన్నింగ్‌హాం సుమారు యాభై సంవత్సరాల పాటు భారతదేశం నలుమూలలా ఉన్న బౌద్ధ స్మారక చిహ్నాలను నిశితంగా సర్వే చేశాడు. మొదట్లో ఈ తవ్వకాలకు తన సొంత ధనమే వాడినా తర్వాత పెద్ద స్థాయిలో జరుగుతున్న తవ్వకాలను పర్యవేక్షించడానికి, బయట పడిన స్మారకాలను భద్రపరచడానికి, పరిశోధనలు చేయడానికి ఒక ప్రత్యేక సంస్థ ఉంటే బాగుంటుందని ఆయనకు తోచింది. ఆంగ్ల ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి పురాతత్వ సర్వేక్షణ సంస్థ కోసం ప్రతిపాదనలు పంపాడు. 1848లో ఈ ప్రతిపాదన పని చేయలేదు కానీ ఈ కృషి ఫలితంగానే లార్డ్ కేనింగ్ చట్టం చేయడంతో 1861 లో సంస్థకు బీజం పడింది. కన్నింగ్‌హాం నే ఈ సంస్థకు మొదటి సర్వే అధికారిగా నియమించారు. 1865-1871 మధ్యలో నిధులు లేక తవ్వకాలు ఆగిపోయాయి కానీ తర్వాత అప్పటి వైస్రాయి లార్డ్ లారెన్స్ చొరవతో మళ్ళీ నిధులు సమకూరాయి. 1871 లో దీన్ని ప్రత్యేక విభాగంగా గుర్తించి కన్నింగ్‌హాం ని మొదటి డైరెక్టర్ జనరల్ గా నియమించారు.