యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

వికీశైలి ప్రకారం సవరణలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
}}
[[File:Y.S.JAGAN at Vinjamur.jpg|250px|right|thumb|అభిమానులతో వై.యస్.జగన్]]
'''యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ,''' లేదా [[వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]] రాజకీయ పార్టీ. [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వై ఎస్ రాజశేఖర్ రెడ్డి]], [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|జగన్]], ఇద్దరు తండ్రి కొడుకులు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] కార్యకర్తలుగా పనిచేసిన వారే. తండ్రి మరణం తరువాత జగన్ కు, కాంగ్రెస్ పార్టీకు కొన్ని విభేదాలు రావడం వలన జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలని సంకల్పించి 2010 నవంబరు 29న లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, 2010 డిసెంబరు 7న పులివెందులలో[[పులివెందుల]]<nowiki/>లో నూతన పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి 2011 మార్చిలో [[తూర్పు గోదావరి జిల్లాలోజిల్లా]]<nowiki/>లో తన పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) అని ప్రకటించాడు. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు<ref>{{Cite web| title=Jagan is national president of YSR Congress Party |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1479332.ece|date=2011-02-22}}</ref>
 
==చరిత్ర==
పంక్తి 85:
*ఖాళీగా ఉన్న రెండు లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ
*ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు నియామకాలు అతి స్వల్ప కాలంలో భర్తీ
 
== వైసీపీ ఆవిర్భావ దినోత్స‌వం ==
2022 మార్చి 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఆ పార్టీ నేతలు జరుపుకున్నారు. వైఎస్సార్‌సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో.. "దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి! అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి]] ట్వీట్ చేశారు.<ref>{{Cite web|date=2022-03-10|title=12వ వసంతంలోకి వైఎస్సార్‌సీపీ|url=https://www.sakshi.com/telugu-news/politics/12th-anniversary-ysrcp-1440234|access-date=2022-03-12|website=Sakshi|language=te}}</ref>
 
==ఇవి కూడా చూడండి==