కందికొండ యాదగిరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = కందికొండ యాదగిరి
| education = ఎం. ఎ పాలిటిక్స్, ఎం. ఎ తెలుగు
| alma_mater = ఉస్మానియా విశ్వవిద్యాలయం
| residence = హైదరాబాదు
| other_names =
| image = Kandikonda.jpg
| caption =
| birth_name =
| birth_date = 1973 అక్టోబర్ 13
| birth_place = నాగుర్లపల్లి గ్రామం, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా
| native_place = నాగుర్లపల్లి, నర్సంపేట మండలం, వరంగల్‌ జిల్లా
| native_place =
| death_date = 2022 మార్చి 12
| death_place = వెంగళరావు నగర్‌, హైదరాబాదు
| death_place =
| death_cause = అనారోగ్యం
| children = మాతృక
| occupation = సినీ గీత రచయిత, కవి, కథకుడు
| religion = హిందూ
}}
 
'''కందికొండ''' (1973 అక్టోబరు 13 - 2022 మార్చి 12) గా పిలువబడే [[కందికొండ యాదగిరి|'''కందికొండ యాదగిరి''']] ప్రముఖ సినీ గీత రచయిత, కవి, కథకుడు.<ref name="పాటకు కొత్త పరిమాళాలద్దిన కందికొండ">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=పాటకు కొత్త పరిమాళాలద్దిన కందికొండ|url=https://www.ntnews.com/Sunday/article.aspx?category=10&subCategory=9&ContentId=478194|accessdate=30 September 2017}}{{Dead link|date=నవంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>http://telugucinemacharitra.com/%E0%B0%97%E0%B1%80%E0%B0%A4-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%95%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1/</ref> 20ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాశారు.
 
==జీవిత విశేషాలు==
కందికొండ స్వస్థలం [[వరంగల్ జిల్లా]] [[నర్సంపేట]] మండలంలోని [[నాగుర్లపల్లి]] గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే పూర్తిచేసాడు. డిగ్రీ వరకు మహబూబాబాద్లో చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఎ (తెలుగు లిటరేచర్), యం.ఎ (పొలిటికల్ సైన్స్) చేసారు. కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే [[పాటలు]] రాయడం నేర్చుకున్నాడు.
 
ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు [[చక్రి]]తో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన [[ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం]] చిత్రంలో ''మళ్లి కూయవే గువ్వా పాట'' రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/కందికొండ_యాదగిరి" నుండి వెలికితీశారు