గురజాడ (ఖతి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తీసివేత
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 27:
}}
 
గురజాడ ఖతి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడిన తెలుగు యూనికోడ్ ఖతి. ఇది [[ఖతి#సిలికానాంధ్ర|సిలికానాంధ్ర]] సారధ్యంలో తయారైన ఒక ఖతి <ref> {{Cite web |title=Fonts |url=http://fonts.siliconandhra.org/|accessdate=2019-08-29|archiveurl=https://web.archive.org/web/20190829050444/http://fonts.siliconandhra.org/|archivedate=2019-08-29}}</ref>. ఇవి 2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 నవిశాఖపట్టణం లో విడుదల చేసిన ఏకరూప ఖతుల లలో ఇదీ ఒకటి . దీనిని ఇక్కడ డౌన్లోడ్ [https://fonts.siliconandhra.org/ చేసుకోవచ్హు]. ముద్రణారంగంలో వున్న తెలుగు ఫాంట్లలోని లోటుపాట్లను గమనించి ముద్రణకు అనుకూలంగా ఈ ఖతిని పురుషోత్త్ కుమార్ గుత్తుల తయారు చేశారు<ref>{{Cite web|url=https://telugufonts.in/about.php|title=Telugu Fonts(తెలుగు యూనీకోడ్ ఫాంట్లు)|website=telugufonts.in|access-date=2020-08-30|archive-date=2020-08-05|archive-url=https://web.archive.org/web/20200805011853/https://telugufonts.in/about.php|url-status=dead}}</ref> . గూగుల్ ఇచ్చే తెలుగు యూనికోడ్ ఖతులలో గురజాడ కూడా ఉన్నది . @font-face అనే CSS3 సౌలభ్యం ద్వారా వాడుకరుల కంప్యూటర్లలో ఈ ఖతులు లేకున్నా సర్వర్ నుండి అప్పటికప్పుడు తెచ్చి చూపించవచ్చు. .ఈ సౌలభ్యం వలన ప్రత్యేకంగా ఈ ఫాంట్ ను స్థాపించుకొనే అవసరం లేదు<ref>{{Cite web|url=https://fonts.google.com/|title=Google Fonts|website=Google Fonts|access-date=2020-08-30}}</ref>.
 
ఈ గురాజాడ ఖతి తెలుగు చేతివ్రాత ఫాంట్, ఇది శీర్షికలు, పోస్టర్లు, ఆహ్వానాలకు అనువైనది.
"https://te.wikipedia.org/wiki/గురజాడ_(ఖతి)" నుండి వెలికితీశారు